50 Days Pushpa Collections : 50 డేస్ కంప్లీట్ చేసిన అల్లు అర్జున్ ‘పుష్ప’… ఇప్పటి వరకు కలెక్షన్స్ ఎంతంటే?

50-days-pushpa-collections-allu-arjun-pushpa-movie-completed-50-days-and-collections-details

50 Days Pushpa Collections : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ” పుష్ప ” మూవీ మానియా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. టాలెండెడ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకొని… కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించగా… మలయాళం స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్ గా చేశాడు. సునీల్, అనసూయ ప్రముఖ పాత్రలు పోషించగా… సమంత ఐటమ్ సాంగ్ లో దుమ్ము … Read more

Join our WhatsApp Channel