RRR Upasana : ఆర్ఆర్ఆర్‌లో చరణ్ నటనకు ఉపాసన ఫిదా.. థియేటర్‌లో పేపర్లు విసిరేస్తూ రచ్చ.. వీడియో!
RRR Upasana : ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ ప్రీమియర్ షో నుంచే హిట్ టాక్ వినిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ మూవీ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో ఆర్ఆర్ఆర్ బొమ్మ పడగానే అభిమానుల రచ్చ మొదలైంది. జక్కన్న దర్శకత్వంలో మల్టీస్టారర్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ చూసి ప్రేక్షకులకే కాదు.. సెలబ్రిటీలు సహా మూవీ చూసిన ప్రతిఒక్కరూ తెగ ఎంజాయ్ చేసేస్తున్నారు. అందులోనూ రామ్ చరణ్ మూవీ కావడంతో మెగా … Read more