Jabardasth : జబర్దస్త్‌‌కు దిక్కు ఎవరు.. జగన్ ఎంత పని చేశావయ్యా!

rk-roja-announces-quitting-as-judge-jabardasth-comedy-show-who-will-be-lead-this-show

Jabardasth : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు దాదాపు దశాబ్ద కాలంగా ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్న జబర్దస్త్ కామెడీ షో ఎన్నో కీలక మలుపులు మరియు ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చింది. ఈ కార్యక్రమం ప్రారంభం సమయంలో జడ్జీలుగా రోజా మరియు మెగా బ్రదర్ నాగబాబు వ్యవహరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజా జడ్జ్ గా కొనసాగుతుంది. కానీ మధ్యలో నాగబాబు వెళ్ళిపోయాడు. ఆయన స్థానంలో పలువురు వచ్చి వెళ్లారు.. చివరకు సింగర్ మనో సెటిల్ … Read more

Minister RK Roja : రోజాకు హోంశాఖ..? ముందే అనుకుని పదవి ఇచ్చారా..? ఫైర్ బ్రాండ్ కు ఏ శాఖ అన్న దానిపై సర్వత్రా ఆసక్తి

Minister RK Roja : నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా.. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. ప్రతి పక్ష నేతలపై తనదైన శైలిలో విరుచుకుపడతారు. రోజాతో పెట్టుకోవడం అంటే సాహసమనే చెప్పాలి. ఆమెకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తన మాటల ధాటికి ఎవరైనా జంకాల్సిందే. ఆ ఫైర్ తోనే అభిమానులను సొంతం చేసుకున్నారు. నిన్నటి వరకు ఎమ్మెల్యే మాత్రం అయిన రోజా.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మంత్రి. అంతకుముందు … Read more

Minister RK Roja : ఎమ్మెల్యే రోజాకు మంత్రి పదవి.. జబర్దస్త్ షో, సినిమాలకు గుడ్‌బై..!

Minister rk roja took sensational decision on her career

Minister RK Roja : వైసీపీ ఫైర్ బ్రాండ్ గా పెరొందిన ఎమ్మెల్యే రోజూ ఎట్టకేలకు తన కలను నెరవేర్చుకున్నారు. 23 ఏళ్ల రాజకీయ జీవితంలో మొదటి సారిగా అమాత్య యోగం దక్కింది. చేసిన పూజలు, మొక్కిన మొక్కులు అన్నీ ఫలించాయి. అయితే ఇన్నాళ్లూ ఎమ్మెల్యేగా పిలిపించుకున్న ఆమె మొదటి సారిగా మంత్రిగా పిలిపించుకోబోతోంది. ఎమ్మెల్యేగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూనే… రాజకీయాల పరంగా ప్రత్యర్థి పార్టీలపై తనదైన శైలిలో కామెంట్లు చేస్తుంటారు. అందుకే ఆమెకు … Read more

Ap Cabinet : నాని పోయాడు.. కేబినెట్‌లోకి కొత్త ఫైర్ బ్రాండ్లు వచ్చారు..!

cm jagan gave chance to ambati rambabu and roja for attack- on tdp chief chandrababu naidu

Ap Cabinet : ప్రతిపక్ష నేత చంద్రబాబు, నారా లోకేష్ అంటే ఓ రేంజ్ విరుచుకుపడతారు కొడాలి నాని. మైక్ దొరికిందంటే మాటల తూటాలు పేలుస్తారు. జగన్ జట్టులో కొడాలి ఒక ఫైర్ బ్రాండ్ అనే చెప్పాలి. తను మంత్రి పదవిలో ఉన్నాను కాబట్టి కొద్దిగా తగ్గి మాట్లాడుతున్నానని… ఒకవేళ ఏ మంత్రి పదవీ లేకపోతే తన మాటల దాడి మాములుగా ఉండదని చివరి కేబినేట్ తర్వాత అన్నారు కొడాలి నాని. ఇప్పుడు కొత్త మంత్రివర్గంలో నాని … Read more

MLA Roja : ఆ హీరో‌పై మనసు పడిన జబర్దస్త్ జడ్జి రోజా.. అవకాశం వస్తే నటిస్తానంటూ కామెంట్స్!

jabardasth judge roja

MLA Roja : టాలీవుడ్ సీనియర్ హీరోయిన్, ఎమ్మెల్యే రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఒకవైపు ఎంటర్టైన్ రంగంలోనూ మరోవైపు, రాజకీయాలలోను ఎంతో చురుకుగా ఉంటూ ఒక వైపు ప్రజలను మరొక వైపు ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చారు.ఇక ఎమ్మెల్యే రోజా జబర్దస్త్ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమానికి స్పెషల్ అట్రాక్షన్ గా రోజా ఉంటున్నారు.అయితే గత కొన్ని నెలల క్రితం ఈమెకు అనారోగ్య కారణంగా ఈ కార్యక్రమానికి హాజరు … Read more

Join our WhatsApp Channel