RRR Fans : అభిమానుల ఆగడాలకు హద్దు లేకుండా పోయింది… ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ మధ్య బిగ్ ఫైట్..!
RRR Fans : ఒకవైపు తెలుగు ప్రేక్షకులు రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఆనందంలో ఉండగా.. మరో వైపు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ అభిమానులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ సోషల్ మీడియా లోనే కాకుండా థియేటర్ల వద్ద కూడా హడావిడి చేస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను రామ్ చరణ్ అభిమానులు అలాగే రామ్ చరణ్ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎన్టీఆర్ … Read more