Vastu Tips : ఇంటి గుమ్మం వద్ద ఈ వస్తువులు పెడితే చాలు.. మీ ఇంటికి ధన ప్రవాహమే?
Vastu Tips : మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి ఒక్క విషయంలోనూ వాస్తు శాస్త్రాన్ని ఎంతగానో నమ్ముతాము. మనం చేసే పనులలో వాస్తు శాస్త్రాన్ని పాటించి చేయటం వల్ల అంతా శుభం కలుగుతుందని భావిస్తాము. ఇకపోతే వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంటికి సకలసంపదలు కలగాలని అలాగే,ఇంట్లో అష్టైశ్వర్యాలు ఉండాలని భావిస్తూ కొందరు ఎన్నో వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటారు. అయితే మనకు లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఇంటి ప్రధాన గుమ్మం వద్ద ఈ వస్తువులను … Read more