Intinti Gruhalashmi july 1 Today Episode : లాస్య ప్లాన్‌ను పసిగట్టిన తులసి.. భాగ్య,లాస్యలకు దిమ్మ తిరిగే షాక్..?

Tulasi, Ankitha and Divya team up to corner Lasya in todays intinti gruhalakshmi serial episode

Intinti Gruhalashmi july 1 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్‌లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో తన 20 లక్షలు మాయం అవ్వడానికి లాస్యనే కారణం అని తెలుసుకుంటుంది తులసి. ఈరోజు ఎపిసోడ్ లో నందు దంపతులు వారి కంపెనీ టీం పార్ట్నర్ తో కలిసి ఎంజాయ్ చేస్తూ పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఇంతలోనే తులసి ఏమి … Read more

Join our WhatsApp Channel