Highway Movie Review : హైవే మూవీ రివ్యూ.. ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్తో ఆనంద్ దేవరకొండ.. ఆహాలో అదరగొట్టేస్తున్నాడుగా..!
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన " హైవే " తాజాగా ఓటీటీలో విడుదలైంది. ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు కేవీ గుహన్ దర్శకత్వం వహించారు.