Health tips : ఈ రసం తాగితే మోకాళ్లు, కీళ్ల నొప్పులన్నీ క్షణాల్లో దూరం..!
Health tips : ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అంతా ఎదుర్కొంటున్న సమస్య మోకాళ్ల నొప్పు, కీళ్ల నొప్పు, జాయింట్ పెయిన్స్. అయితే ఇవి ఒకప్పుడు వయుసు మళ్లిన వాళ్లలోనే కనిపించేవి. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరిలో కనిపిస్తున్నాయి. చిన్న పిల్లలకు కూడా ఈ నొప్పులు రావడానికి ప్రధాన కారణం… మనం తినే ఆహారమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వాతావరణంలో మార్పులు అని కూడా వివరిస్తున్నారు. ప్రస్తుతం చాలా మందికి చిన్న … Read more