Allu Arha : విదేశాలలో సందడి చేస్తున్న అల్లు అర్జున్.. కూతురితో కలసి ఏం చేశాడో తెలుసా…?

allu-arjun-make-fun-with-his-daughter-arha-in-abroad-do-you-know-what-he-they-did

Allu Arha : టాలీవుడ్ స్టార్ హీరో అల్లుఅర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటీవల అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా విడుదలై మంచి విజయం అందుకుంది. అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి ప్రస్తుతం విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ పిల్లలు అయాన్, ఆర్హ గురించి కూడా అందరికీ తెలుసు. అయాన్ ఎంత సైలెంట్ గా ఉంటాడో..అర్హా అంత అల్లరి చేస్తోంది. అల్లుఅర్జున్ తన భార్యా,పిల్లలతో ఎంజాయ్ చేస్తున్న … Read more

Join our WhatsApp Channel