RRR Review : ‘ఆర్‌ఆర్ఆర్’ రివ్యూ.. జక్కన్న చెక్కిన ట్రిపుల్‌ఆర్‌లో హైలైట్స్ ఇవే..!
RRR Review : తెలుగులో పెద్ద హీరోల మల్టీ స్టారర్ సినిమాలు వచ్చి చాలా సంవత్సరాలు అయ్యింది. ఎట్టకేలకు టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోలుగా గుర్తింపు ఉన్న ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ల కలయికలో సినిమా.. అది కూడా జక్కన్న దర్శకత్వంలో 500 కోట్ల బడ్జెట్ తో సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా జక్కన్న ఈ సినిమాను తెరకెక్కించి ఉంటాడు అనడంలో సందేహం అస్సలు అక్కర్లేదు. … Read more