Liger Movie First Reivew : లైగర్ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసిందిగా.. పూరీ మార్క్, విజయ్ యాక్షన్.. పైసా వసూల్ మూవీ!
Liger Movie First Reivew : విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న మూవీ లైగర్ (Liger Movie Review) రిలీజ్‌కు ముందే ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. లైగర్ టీమ్ ఎక్కడికి వెళ్లినా ప్రమోషన్స్‌లో ఆడియెన్స్ రియాక్షన్ అదిరిపోతోంది. లైగర్ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ కేక పుట్టించింది. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో విజయ్ క్రేజ్ మామూలుగా లేదు. హీరోయిన్ అనన్య పాండే క్రేజ్ కూడా భారీగా పెరిగిపోయింది. పూరీ కనెక్ట్‌తో … Read more