Nuvvu Nenu Prema Serial : అను, పద్మావతిని మురళికి పరిచయం చేయబోతున్న అరవింద.. మురళి అరవింద భర్త అనే నిజం పద్మావతికి తెలుస్తుందా?
Nuvvu Nenu Prema Serial Aug 15 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమౌతున్న నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా పద్మావతి మురళి ని చూసి షాక్ అవుతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది ఇప్పుడు చూద్దాం. ఆర్య అను ని వాళ్ళ అమ్మకి పరిచయం చేయాలి అనుకుంటాడు. మా అమ్మకి డబ్బు మీద ఆశ ఎక్కువగా ఉంటుంది. ఏదైతే … Read more