Major Movie Review : ’మేజర్‘ మూవీ ఫుల్ రివ్యూ.. ప్రతి భారతీయుడిని కదిలించే సినిమా..!
Major Movie Review : ఒక సైనికుడిగా ఉండాల్సింది ముఖ్యంగా.. మంచి కొడుకు లేదా గొప్ప భర్త కావడం కాదు.. దేశం కోసం ప్రాణాలను త్యాగం చేయగల గొప్ప సైనికుడిగా ఉండాలి. ప్రతి సైనికుడు తన తల్లితండ్రులతో పాటు భార్యాపిల్లలను విడిచిపెట్టి.. దేశ గౌరవం కోసం పోరాడుతాడు. ఇది ఎంత కష్టమో బహుశా సామాన్యుడు కూడా ఊహించలేడు. తన దేశాన్ని రక్షించుకోవడానికి యుద్ధం చేసేందుకు వెళ్లిన సైనికుడు తిరిగి వస్తాడో లేదో.. కానీ ఆ సైనికుడు ఎప్పుడూ … Read more