Naa Aata Soodu : ఆ స్పెషల్‌ డేని కూడా వదలని ఈటీవీ మల్లెమాల.. మీ వాడకంకు దండంరా నాయన

International Dance Day Event Naa Aata Soodu in ETV

Naa Aata Soodu : ఒకప్పుడు టీవీ చానల్స్ లో ప్రత్యేక కార్యక్రమాలు చాలా అరుదుగా మాత్రమే వచ్చేవి. చాలా స్పెషల్ పండుగలకు మాత్రమే ప్రత్యేక కార్యక్రమాలను టెలివిజన్ ఛానల్స్ ప్రసారం చేసేవి. కానీ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క పండుగ ను కూడా టెలివిజన్ ఛానల్స్ వాడుకొని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. సంక్రాంతి, ఉగాది, దసరా అని కాకుండా హోలీ శ్రీరామ నవమి ఇలా చిన్నచిన్న పండగలకి కూడా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ టిఆర్పి … Read more

Join our WhatsApp Channel