Yashoda Teaser Review : సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్గా ఆకట్టుకుంటున్న యశోద టీజర్.. గర్భిణిగా కనిపించనున్న సమంత!
Yashoda Teaser Review : సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న యశోద సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. హరి-హరీష్ దర్శకులుగా పరిచయం ...