MLA anna rambabu : ఆంధ్ర ప్రదేశ్ మంత్రి వర్గంలో చాలా మంది ఆశావహులకు స్థానం ఇవ్వకుండా కొత్తవారికి ఇచ్చారు. గతంలో మంత్రులుగా ఉన్న వారిని కూడా పక్కన పెట్టేసారు. అయితే చాలా మంది మంత్రి పదవి వస్తుందనుకొని రాకపోయేసరికి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మేకపాటి సుచరిత అయితే ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేసింది. అలాగే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా పదవికి రాజీనామా చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నారు.
అయితే మంత్రి పదవి ఇవ్వలేని గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు అలక పాన్పు ఎక్కారు. ఎవరితో మాట్లాడకుండా ఫోన్ స్విచ్చాఫ్ చేసి మార్కాపురంలోని నివాసంలో ఉండిపోయారు. వచ్చిన నాయకులు, కార్యకర్తలను కలిసేందుకు ఇష్ట పడటం లేదని అన్నా రాంబాబు అనుచరులు తెలిపారు. అయితే అన్నా రాంబాబుకు మంత్రి పదవి రాకపోవడంతో.. ప్రకాశం జిల్లాలో ఆయన అనుచరులు నిరసనలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ రోడ్డు ఆందోళనలు, రోడ్డుపై బైఠాయించడం వంటివి చేస్తూ… తమ అసంతృప్తిని వెల్లడిస్తున్నారు. ఆర్యవైశ్యులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి నిరసన తెలుపుతున్నారు.
Summer AC Tips : ఏదైనా ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. మీకోసం 4…
Poco C71 Launch : భారత మార్కెట్లో Poco C71 మోడల్ 4GB + 64GB బేస్ కాన్ఫిగరేషన్ ధర…
Realme 13 Pro Price : రియల్మి 13 ప్రో ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర…
CSK vs RCB : ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్…
Airtel IPTV Plans : ఎయిర్టెల్ 2వేల నగరాల్లో IPTV (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) సర్వీసును ప్రవేశపెట్టింది. హై-స్పీడ్ ఇంటర్నెట్,…
Spinach : పాలకూర ఆరోగ్యకరమైన కూరగాయలలో వస్తుంది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే అన్ని ముఖ్యమైన పోషకాలతో నిండి…
This website uses cookies.