Viral video : సోషల్ మీడియా.. సామాన్య ప్రజల నుంచి స్టార్ ల వరకూ ప్రతీ ఒక్కరూ వినియోగిస్తున్నారు. తమ అందం, టాలెంట్ ని ప్రూవ్ చేస్కునేందుకు దీన్ని వాడుకుంటూ ఉంటారు. వంటలు, డ్యాన్స్, పాటలు, జోకులు, నటన, రీల్స్… ఇలా తమకు నచ్చిన వీడియోలను తీస్కుంటూ నెట్టింట షేర్ చేస్తూ ఉంటారు. అవి బాగుండి.. అందరికీ నచ్చాయంటే షేర్ల మీద షేర్లు.. కామెంట్లు, లైకులతో ఈ వీడియో క్షణాల్లోనే తెగ వైరల్ అయిపోతుంది. అయితే తాజా ఓ యువతి సంప్రదాయ చీర కట్టులో అదిరిపోయేలా డ్యాన్స్ చేసింది. నడుమంతా తిప్పేస్తూ… నాగినిలా డ్యాన్స్ చేసింది. ఇక ఈమె డ్యాన్స్ వీడియో చూసిన అబ్బాయిల్ ఆగలేకపోతున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు. 40 ఏళ్ల వయసులోనూ ఇంత హుషారుగా ఎలా డ్యాన్స్ చేయగల్గుతున్నారంటూ అడుగుతున్నారు.
అయితే ఆ ఆంటీ మాత్రం ఎద అందాలను అలాగే నడుమందాలను చూపిస్తూ… డ్యాన్స్ ను ఇరగదీసింది. ఈ డ్యాన్స్ వీడియో చాలా తక్కువ సేపే ఉన్నప్పటికీ కుర్రకారు మతి పోగొట్టేలా ఉంది. చూడటానికి చాలా పద్ధతిగా కనిపిస్తూనే… పిచ్చెక్కించే స్టెప్పులు వేసింది. మీరూ ఓ సారి ఈ వీడియో చూసేయండి.
AdvertisementView this post on Instagram
AdvertisementAdvertisement