Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Sai pallavi : సాయి పల్లవి రియ‌ల్ లైఫ్‌లో లవ్ స్టోరీ మామూలుగా లేదుగా!

Sai pallavi : ఫిదా సినిమాతో తెలుగు సినీ రంగంలో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ సమయంలోనే ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఈ అమ్మడు వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. అయితే తాజాగా ఆమె నటించిన విరాట పర్వం సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే కొంత మంది అభిమానులకు మాత్రం ఈ సినిమా ద్వారా మరింత దగ్గరైంది. అయితే తాజాగా గార్గి సినిమాకు ... Read more

By Vinod Kumar

Published on: July 11, 2022 5:00 PM

Updated on: July 11, 2022 5:21 PM

Sai pallavi

---Advertisement---

Sai pallavi : ఫిదా సినిమాతో తెలుగు సినీ రంగంలో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ సమయంలోనే ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఈ అమ్మడు వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. అయితే తాజాగా ఆమె నటించిన విరాట పర్వం సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే కొంత మంది అభిమానులకు మాత్రం ఈ సినిమా ద్వారా మరింత దగ్గరైంది. అయితే తాజాగా గార్గి సినిమాకు సంబంధించిన ప్రమోషన్లలో సాయి పల్లవి బిజీగా ఉంది. ఇందులో ఓ ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేసింది. తను ప్రేమ కథను గురించి చెప్పింది.

Sai pallavi
Sai pallav

Sai pallavi : సాయి పల్లవి ఓ అబ్బాయికి ల‌వ్ లెట‌ర్ రాశాను..

విరాట పర్వంలో రవన్నకు లెటర్ రాశావు కదా.. నిజ జీవితంలో ఎవరికైనా లవ్ లెటర్ రాశావా అని గంగవ్వ సాయి పల్లవిని అడగగా అందుకు ఆమె స్పందిస్తూ… నేను ఏడో తరగతిలో ఉన్నప్పుడు ఓ అబ్బాయికి లవ్ లెటర్ రాశానని వెల్లడించింది. ఆ లెటర్లను తన తల్లిదండ్రులు చూసి చాలా కొట్టారని వివరించింది. ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ ఏడో తరగతిలోనే ప్రేమాయణం నడిపావంటే నువ్వు గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. గార్గి సినిమా తండ్రి కోసం ఆరాటపడే చీటర్ అయిన కూతురు పాత్రలో సాయి పల్లవి కనిపించబోతోంది. ఈ చిత్రాన్న తెలుగులో రానా దగ్గుబాటి విడుదల చేస్తున్నారు.

Advertisement

Read Also :  Sai pallavi: ఒక అబ్బాయి తనకి నచ్చాలంటే ఎలా ఉండాలో చెప్పిన సాయి పల్లవి…!

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.