వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Chanakya neethi : అలాంటోళ్లను అస్సలే నమ్మకూడదట.. ఎవరో మరి మీరే చూసేయండి!

Chanakya neethi : సాధారణంగా ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో ఎవరో ఒకరిని బాగా నమ్ముతుంటారు. అన్ని విషయాలను వారితో పంచుకుంటూ ఉంటారు. కొంత మంది మన నమ్మకానికి అనుగుణంగా ఉంటూ.. మన విషయాలను వేరే ఎవరితోనూ చెప్పరు. కానీ కొందరు మనం చెప్పిన విషయాలను అడ్డుపెట్టుకొని మనల్నే బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తుంటారు. అయితే మనకు ఎవరు నమ్మక ద్రోహం చేయాలన్నా… అది మనం వారికిచ్చే చనువు పైనే ఆధారపడి ఉంటుందని చెబుతుంటారు. అలాంటి పరిస్థితులు ... Read more

By Vinod Kumar

Published on: July 5, 2022 6:00 AM

Updated on: July 5, 2022 5:40 AM

According to chanakya nithi never trust these people

---Advertisement---

Chanakya neethi : సాధారణంగా ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో ఎవరో ఒకరిని బాగా నమ్ముతుంటారు. అన్ని విషయాలను వారితో పంచుకుంటూ ఉంటారు. కొంత మంది మన నమ్మకానికి అనుగుణంగా ఉంటూ.. మన విషయాలను వేరే ఎవరితోనూ చెప్పరు. కానీ కొందరు మనం చెప్పిన విషయాలను అడ్డుపెట్టుకొని మనల్నే బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తుంటారు. అయితే మనకు ఎవరు నమ్మక ద్రోహం చేయాలన్నా… అది మనం వారికిచ్చే చనువు పైనే ఆధారపడి ఉంటుందని చెబుతుంటారు. అలాంటి పరిస్థితులు మనకు ఎదురు కాకుండా ఉండేందుకు పలు సూత్రాలను గురించి చెప్పాడు. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

According to chanakya nithi never trust these people
According to chanakya nithi never trust these people

ఆయుధాలు కల్గిన వ్యక్తులను అస్సలే నమ్మకూడదట. అలాంటి వారికి కోపం వస్తే మనల్ని ఏమైనా చేయగలరని చాణక్య చెప్పారు.

అధికారులకు సన్నిహితులు… వీరి వల్ల మనకు చెడు జరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వారిని వీలైనంత దూరం పెట్టాలి.

స్వార్థంగా ఉండే వాళ్లను ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు. ఎందుకంటే స్వార్థపరులు తమ కోసం వేరే వాళ్లను ఏం చేయడానికైనా వెనుకాడరు.

కొమ్ములు, గోర్లు కల్గిన జంతువులను కూడా అస్సలే నమ్మకూడదని ఆచార్య చాణక్యుడు వివరించాడు. ఆయన చెప్పిన నీతి సూక్తులు పాటిస్తే… మీ జీవితం చాలా హాయిగా, సంతోషంగా, ఎలాంటి కష్టాలు లేకుండా సాగుతుంది.

, , , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel