Cine actors feelings: మనం అందరి ఫస్ట్ ఎంటర్ టైన్మెంట్ సినిమానే. ఒక పర్ఫెక్ట్ సినిమా అంటే అందులో అన్ని రకాల ఎమోషన్స్ ఉండి తీరాల్సిందే. అయితే యాక్షన్, కామెడీ, రొమాన్స్, ఎమోషన్స్… ఇలా అన్ని ఉంటేనే మనం ఒక సినిమాను ఇష్టపడతాం. అయితే నటీనటీలు దర్శకుడు చెప్పినట్లుగా నటించాల్సిందే. అలా చేయలేకపోతే వారు నటులు కాదు. దర్శకులు చెప్పినట్లుగా చేసేందుకు చాలా కష్టపడుతుంటారు హీరోహీరోయిన్లు. ముఖ్యంగా రొమాంటిక్ సీన్లలో నటించేందుకు తెగ ఇబ్బంది పడిపోతుంటారు.
మామూలుగా అయితే హీరోహీరోయిన్ల మధ్య రొమాంటిక్ సన్నివేషాలు కచ్చితంగా ఉంటాయి. రొమాంటిక్ సన్నివేశాల్లో నటిస్తున్న సమయంలో హీరో హీరోయిన్లకు ఫీలింగ్స్ వస్తే ఏమి చేస్తారు..? అని అనుకుంటూ ఉంటాం. కానీ… అసలు విషయం ఏమిటంటే వారికి అసలు ఎమోషన్స్ అనేవే రావు. ఎందుకంటే వారు ఫీలింగ్స్ రాకుండా ఉండేందుకు ట్యాబ్లెట్స్ వేసుకుంటారు కాబట్టి.
ఇలాంటి సన్నివేశాల్లో నటించే ముందు వారు ట్యాబ్లెట్స్ తీసుుకుని.. కేవలం దర్శకుడు చెప్పినట్లు నటిస్తారంతే. కేవలం తోలు బొమ్మల్లా ఎలా ఆడిస్తే అలా అన్నట్లుగా దర్శకుడు ఎలా చెబితే అలా నటీ నటులు నటిస్తారు. దర్శకుడు చెప్పినంత మేరకే నటిస్తుంటారు. వారి పారితోషికం వారు తీసుకుంటారు. కానీ… ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాల్లో పదే పదే చూసే వారికి మాత్రం ఫీలింగ్స్ సహజంగానే వచ్చేస్తుంటాయి.
ఎక్కువగా ఇలాంటి రొమాంటిక్ సీన్స్ చూడటం వల్ల చాలా మంది అలాంటి సీన్లకు అలవాటు పడిపోతారు. ఇంకా అలాగే చూస్తూ ఉంటే వాటికి అడిక్ట్ అవుతారు.