HomeDevotionalVasthu Tips : ఇలా చేస్తే.. ఇంట్లో ఎప్పుడూ డబ్బులే డబ్బులు.. బెస్ట్ మనీమంత్రా.. అద్భుతమైన...

Vasthu Tips : ఇలా చేస్తే.. ఇంట్లో ఎప్పుడూ డబ్బులే డబ్బులు.. బెస్ట్ మనీమంత్రా.. అద్భుతమైన ఫలితాలు..!

Vasthu Tips : ‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అంటారు. కానీ కొంత మంది ఎంత శ్రమించినా పెద్దగా రిజల్డ్ ఉండదు. ముఖ్యంగా జీవితంలో ఏ పని చేయాలన్నా డబ్బు అవసరం. కానీ డబ్బు అందరి దగ్గర ఉండదు. కొంత మంది దగ్గర ఎక్కువ ఉంటుంది. కొందరి వద్ద తక్కువ ఉంటుంది. మరి కొంత మంది వద్ద అసలే ఉండదు. ఈ కాలంలో డబ్బుల లేనిదే బతుకు బండి ముందుకు కదలదు. మరి సంపద పెంచుకోవాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో చూద్దాం..

Advertisement
Vastu Tips : how to attract money mantra immediately in telugu
Vastu Tips : how to attract money mantra immediately in telugu

మన లైఫ్‌స్టైల్‌లో కొద్దిగా మార్పులు చేసుకుంటే సంపద పెరుగుతుందని ఎవరైనా మనకు చెబితే పెద్దగా పట్టించుకోం. కానీ కొన్ని విషయాలను తక్కువగా అంచనా వేయొద్దు. ఎందుకంటే డబ్బు అందరికీ అవసరమే. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్త, మురికి లేకుండా చూసుకోవాలి. పనికి రాని వస్తువులను ఎప్పటికప్పుడు ఇంట్లో నుంచి తొలగించడం శ్రేయస్కరం. డబ్బు ఉంచే స్థలంపై ఎప్పటికప్పుడు జాగ్రత్త అవసరం. డబ్బు ఎక్కడ ఉంచినా దాని ముఖం ఎల్లప్పుడూ ఉత్తరం వైపు ఉండాలి. అప్పుడే ధనం విషయంలో లాభం చేకూరుతుంది.

Advertisement

Vasthu Tips : లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే.. 

అంతేకాక మీ వద్ద డబ్బు కొరత ఏర్పడదు. నీటి పంపు నుంచి లేదా వాటర్ ట్యాంకు నుంచి నీరు ఎప్పుడూ లీకవుతుంటే డబ్బు సైతం అలాగే బయటకు పోతుందని జోతిష్య శాస్త్రం ప్రకారం నమ్ముతారు. ఇలాగే ఎప్పుడైనా నీరు లీకయితే దానిని వెంటనే నిలిపివేయడం మంచిది. ఎక్కువగా సంపాదించుకోవాలని అనుకునే వారు నీటిని ఎక్కువగా వేస్ట్ చేయొద్దు.

Advertisement

బెడ్ రూం తలుపులకు ఎదురుగా ఎడమ చివరన ఓ లోహపు షోపీస్‌ను వేలాడదీయాలి. ఇలా చేస్తే ధనం చాలా లభిస్తుందని కొందరు విశ్వసిస్తారు. అందుకే ధనం విషయంలో చాలా మంది చెప్పిన విషయాలను తక్కువ చేసి చూడకుండా కొన్ని సార్లు పాటించడం వల్ల లాభం చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలాంటి పట్టింపులు ఉన్న వారిని సైతం పరిశీలిస్తే కొంత మేలు జరగొచ్చు.

Advertisement

Read Also : Vasthu tips : వేరే వాళ్ల వస్తువులు వాడుతున్నారా.. వీటిని మాత్రం అస్సలే ముట్టుకోవద్దు!

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular

Recent Comments