Horoscope : ఈరోజు అంటే శనివారం, జూన్ 4వ తేదీ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నయో తెలుసుకుందాం. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల వల్ల పలు రాశుల వారికి అనేక లాభాలు, నష్టాలు కల్గబోతున్నాయి. అయితే ఈ ఒక్క రాశి వారి మాత్రం కచ్చితంగా ఈరోజు మధ్యాహ్నం లోపే తమ పనులను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మిథున రాశి.. మిథున రాశి వాళ్లు ముఖ్య విషయాలను మధ్యాహ్నం లోపే కచ్చితంగా పూర్తి చేయండి. మద్యాహ్నం లోపు చేయలేకపోతే.. ఈ ఏడాది అంచతా ఆ పనులను ప్రారంభించలేరు. అందుకే ఉదయమే ముఖ్యమైన అన్ని పనులను పూర్తి చేసుకోండి. అనవసర వ్యవహారాల్లో అస్సలే తల దూర్చకండి. దీని వల్ల అనేక సమస్యలు కొని తెచ్చుకున్న వారవుతారు. అలాగే కొన్ని పరిస్థితులు మనో విచారాన్ని కలిగిస్తాయి. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
Read Also : Horoscope : ఈ రెండు రాశుల వాళ్లు ఈరోజు ఈశ్వరుడిని దర్శించుకోవాల్సిందే..!