Viral video : ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగిన తర్వాత సామాన్యులు, సెలబ్రిటీలు అని తేడా లేకుండా అందరూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ సోషల్ మీడియా ద్వారా తమలో ఉన్న టాలెంట్ నిరూపించుకున్న కొంతమంది రాత్రికి రాత్రే సెలబ్రిటీలగా మారుతున్నారు. ఇటీవల కాలంలో టిక్ టాక్ వీడియోలు, యూట్యూబ్ వీడియోస్ ద్వార తమలో ఉన్న డాన్స్, యాక్టింగ్ స్కిల్స్ తో నెటిజన్స్ ని అలరిస్తున్నారు. చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరూ డాన్స్ వీడియోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. దీంతో కొన్ని సినిమాలలోని పాటలను నిమిషాలలో ట్రెండ్ అవుతున్నాయి.
ముఖ్యంగా యువతీ యువకులు తమలో ఉన్న టాలెంట్ ని నిరూపించుకోవడానికి వీడియోస్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ వీడియోస్ నిమిషాలలో ట్రెండింగ్ గా మారుతున్నాయి. ఇక పెళ్ళి వేడుకలలో వధూవరులు చేసే డాన్స్ వీడియోలు కూడా ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతున్నాయి.
ఇలా సోషల్ మీడియా ద్వారా యువతీ,యువకులు తమ టాలెంట్ ని నిరూపించుకొని టీవీ, సినీ రంగాలలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే అతి తక్కువమంది మాత్రమే బుల్లితెర మీద, వెండితెర మీద అవకాశాలు దక్కుతున్నాయి.
సోషల్ మీడియాలో ఇటీవల ఒక యువతి చేసిన డాన్స్ వీడియో ప్రస్తుత నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఒక యువతి అందాలు ఆరబోస్తూ ఒక పాటకి డాన్స్ చేసింది. ఈ వీడియోలో యువతి కురచు దుస్తులు వేసుకొని తన ఎద అందాలు, థైస్ అందాలతో కుర్రాళ్ళకి చెమటలు పట్టించింది. ఈ డాన్స్ వీడియో చూసిన కుర్రాళ్ళు ఆమె అందాలు చూసి మైమరచిపోతున్నాడు. ప్రస్తుతం ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
AdvertisementView this post on Instagram
Advertisement
Read Also : Viral dance: లుంగీ కట్టుకొని మాస్ స్టెప్పులు వేసిన మహిళామణి.. మామూలుగా ఉండదు మరి!