Sarkaru vari pata trailer record: యూట్యూబ్ ను షేక్ చేస్తున్న సర్కారు వారి పాట ట్రైలర్..!

Sarkaru vari pata trailer record: సూపర్ స్టార్ మహేశ్ ​బాబు తాజాగా నటించిన చిత్రం సర్కారు వారి పాట మే 12న విడుదల కానుంది. అయితే చిత్ర బృందం నిన్న అంటే మే 2వ తేదీన ట్రైలర్​ విడుదల చేసింది. అయితే ఇప్పుడీ ఈ ప్రచార చిత్రం​ యూట్యూబ్​ను షేక్ చేస్తోంది. విడుదలైన 19 గంటల్లోనే.. 25 మిలియన్​ వ్యూస్​ను క్రాస్​ చేసి రికార్డు సృష్టించింది. యూట్యూబ్​లో నెం.1 స్థానంలో ట్రెండ్​ అవుతోంది. నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ మహేశ్ బాబు చెప్పిన డైలాగ్ బాగా పేలింది. ఈ ట్రైలర్ లో మిల్క్ బాయ్ మాస్ లుక్స్, ఆయన డైలాగ్స్ అభిమానులను హుషారెత్తించేలా ఉన్నాయి.

Advertisement

ఈ ట్రైలర్ లో చూపించిన సన్నివేశాల్ని బట్టి యాక్షన్‌, కామెడీ, లవ్‌.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌తో సినిమా రూపొందినట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి పరుశరామ్ దర్శకత్వం వహించగా… కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. అయితే ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Advertisement
tufan9 news

Recent Posts

CSK vs RCB : చెన్నైపై బెంగళూరు గెలుపు.. ఎన్ని సిక్సర్లు బాదారు, పాయింట్ల పట్టికలో ఎవరు టాప్ అంటే?

CSK vs RCB : ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్…

1 week ago

Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ యూజర్ల కోసం IPTV సర్వీసు ప్లాన్లు.. 350 లైవ్ టీవీ ఛానల్స్, 26 OTT యాప్స్..

Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ 2వేల నగరాల్లో IPTV (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) సర్వీసును ప్రవేశపెట్టింది. హై-స్పీడ్ ఇంటర్నెట్,…

1 week ago

Spinach : పాలకూర ఎందుకు తినాలి? ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలిస్తే రోజూ ఇదే తింటారు..!

Spinach : పాలకూర ఆరోగ్యకరమైన కూరగాయలలో వస్తుంది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే అన్ని ముఖ్యమైన పోషకాలతో నిండి…

1 week ago

IPL 2025 : లక్నో చేతిలో ఓటమితో SRHకు భారీ నష్టం.. టాప్ 5 నుంచి నిష్ర్కమణ..!

IPL 2025 Points Table : LSG చేతిలో ఓటమి కారణంగా SRH భారీ నష్టాన్ని చవిచూసింది. ఒకే స్ట్రోక్‌లో…

1 week ago

Vivo Y39 5G : గుడ్ న్యూస్.. కొత్త వివో 5G ఫోన్ భలే ఉందిగా.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతో తెలుసా?

Vivo Y39 5G : వివో మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ Vivo Y39 5Gని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ధర…

1 week ago

Peddi First Look : ‘పెద్ది’ ఫస్ట్ లుక్.. హ్యాపీ బర్త్‌డే రామ్ చరణ్ సార్.. జాన్వీ కపూర్ స్పెషల్ విషెస్.. వైరల్..!

Peddi First Look : జాన్వీ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

1 week ago

This website uses cookies.