Vasthu tips: తమలపాకు రుచితో పాటు మతపరంగా కూడా చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం దేవతలను పూజించేందుకు తమలపాకులను ఎక్కువగా వాడుతుంటారు. అలాగే ఈ ఆకులను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఉద్యోగం, వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కూడా చెప్తుంటారు. అలాగే ఆర్థిక మసమస్యలను అధిగమించడంలో సహాయపడుతుంది.కాబట్టి తమలపాకుల జ్యోతిష్య శాస్త్ర నివారణ గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. అయితే మంగళవారం లేదా శనివారం హనుమంతుడికి ఆకులను సమర్పించండి. ఆంజనేయ స్వామికి పాన్ అంటే చాలా ఇష్టం అని నమ్ముతుంటారు. కాబట్టి జ్యోతిష్యం ప్రకారం ఈ పరిహారం చేయడం వల్ల ఎక్కువ కాలం ఆటంకం కల్గదు.
అలాగే నచ్చిన ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్లు పర్సులో ఒఖ ఆకును పెట్టుకొని ప్రయత్నించడం చాలా మంచిది. అలా చేయడం వల్ల ఉద్యోగం కచ్చితంగా వస్తుంది. అంతేకాకుండా వ్యాపారంలో అనేక లాబాలను కూడా పొందుతారు. కుటుంబంలో విభేదాలు, పరస్పర ప్రేమ ముగుస్తుంటే ప్రతి సాయంత్రం తమలపాకు మీద కర్పూరాన్ని కాల్చండి. ఇలా చేయడం వల్ల కలహాలు తొలగిపోయి ప్రేమాభిమానాలను పొందేలా చేసుకోవచ్చు. అలాగే ఆర్థిక సమస్యలు ఉన్నట్లయితే ఒక తమలపాకు, రెండు లవంగాలును నెయ్్యిలో ముంచి పెనంపై ఉంచండి. ఇప్పుడు ఈ ఆకును అగ్నిలో కాల్చండి. ఇది మీ ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తుందని నమ్ముతారు.
తమలపాకు ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. సానుకూల శక్తిని పెంచుతుంది. కాబట్టి దృష్టి ఉన్న వ్యక్తికి ఏడు గులాబీ రేకులను పెట్టి తనిపించండి. శివుడికి పాన్ కూడా సమర్పించవ్చని అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. శివుడికి ఈ ప్రత్యేకమైన పాన్ పెడితే అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి. డబ్బు లేకపోవడం లేదా నష్టం మిమ్మల్ని బాధపడితే మీరు తల్లి లక్ష్మీని ప్రసన్నం చేసుకోవచ్చు. పాన్ ద్వారా లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీకు తప్పకుండా ఫలం లభిస్తుంది. పూజా స్థలంలో ఆకును ఉంచి లక్ష్మీ మాత పాదాల వద్ద ఉంచండి. ఇప్పుడు ఈ ఆకుపై కుంకుమ నానబెట్టి తినకం వేయండి. బయటకు వెళ్లే ముందు ఈ రెమిడీస్ ప్రయత్నించండి.