Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రామ్మూర్తి దంపతులు రాధకు తన నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచిస్తారు. అయినా కూడా రాద మాత్రం తను నిర్ణయం కరెక్ట్ అన్నట్టుగా పట్టుబట్టి కూర్చుంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో దేవిని ఎలా అయినా ఆఫీసర్ సార్ కి దత్తత ఇస్తాను అని రాధ అనగా ఎప్పుడు రామ్మూర్తి దంపతులు వద్దు రాదమ్మా ఈ ఆలోచనను మానుకోవాలని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. మాధవ చెప్పిన కూడా రాధ వినదు. మరొకవైపు సూరికి వెండి గ్లాసులో భార్య రాజమ్మ పానకం తెచ్చి ఇవ్వగానే తాగుతాను పో అని అంటాడు.
ఇక ఆ గ్లాసు తీసుకుని సరాసరి పక్కింటి పని మనిషి దగ్గరికి వెళ్లి తాగు నీకోసమే అని మెలికలు తిరుగుతూ ఇవ్వగా, ఆ పానకాన్ని తీసుకొని సూరిని పంపించేస్తుంది పానకం. ఇక ఆ పానకాన్ని భాషకు ఇస్తుంది. అప్పుడు అటుగా వెళ్తున్న రాజమ్మ చూసిన భాష తొందరగా పానకం తాగేసి గ్లాస్ ను పానకం చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు.
భాష వెళ్ళిపోయిన తరువాత భాష ని చూస్తూ సిగ్గుపడుతుంది పానకం. మరొకవైపు రామ్మూర్తి జానకి లో రాధా నిర్ణయం గురించి మాట్లాడుతూ..దత్తత కార్యక్రమం గురించి దేవుడమ్మతో మాట్లాడాలి అని నిర్ణయించుకుంటారు రామ్మూర్తి దంపతులు మాధవ. మాధవ చెప్పిన ప్లాన్ జానకి, రామ్మూర్తి బాగా నచ్చడంతో, ఈ విషయంపై లేట్ చేయకుండా ఇప్పుడే వెళ్దాం పడింది అంటుంది జానకి.
రామ్మూర్తి దంపతులు బయలుదేరుతూ ఉండగా మధ్యలో రాధా అడ్డుపడుతుంది. అప్పుడు రాధా ఎంత చెప్పినా కుండా రామ్మూర్తి దంపతులు దేవుడమ్మ దగ్గరికి వెళ్తారు. ఇక ఆ దేవుడమ్మా వాళ్ళు రామ్మూర్తి దంపతులు రావడం చూసి ప్రేమగా ఆహ్వానిస్తారు. అప్పుడు రామ్మూర్తి ముఖ్యమైన విషయం మాట్లాడటానికి వచ్చాము అని చెబుతున్నా వినకుండా దేవుడమ్మ వారిద్దరిని తిన్నాక మాట్లాడుకుందాం అని చెప్పి తినడానికి కూర్చో పెడతారు.
మరొక వైపు రాధా జరిగిన విషయం మొత్తం అంతా ఫోన్ చేసి ఆదిత్యకు చెబుతుంది. రాధా మాటలు విన్న ఆదిత్య ఒక్కసారిగా షాక్ అవుతాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Rythu Bharosa : తెలంగాణ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా డబ్బులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది.…
Jeera Saunf water : మీ ఇంటి వంటగదిలో సులభంగా లభించే అనేక దినుషుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని…
CBSE Admit Card 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025 బోర్డు పరీక్షలకు అడ్మిట్…
NPS Zero Tax : మీరు వేతనజీవులా? ప్రతినెలా జీతం పొందే వ్యక్తి అయితే.. మీకో గుడ్ న్యూస్.. బడ్జెట్…
Vitamin E deficiency : శరీరం సరిగ్గా పనిచేయడానికి అన్ని విటమిన్లు, ఖనిజాలు అవసరం. ఏదైనా విటమిన్ లోపం ఉంటే..…
Lungs Detox : ఊపిరితిత్తులను శుభ్రపరిచే మార్గాలివే : ప్రస్తుత మన జీవనశైలి.. మన ఊపిరితిత్తులపై చాలా చెడు ప్రభావాన్ని…
This website uses cookies.