Astrology tips: మనీ లేనిదే ఏదీ లేదు. దేనికైనా డబ్బు ఉండాల్సిందే. మంచి, చెడు దేనికైనా లక్ష్మీ కటాక్షం లేనిదే ఏ పనీ జరగదు. కొందరు ఎంత పని చేసినా, ఎంత కష్టపడ్డా చేతిలో పైసా మిగలదు. పొదుపు సూత్రాలు పాటించినా బ్యాంకు అకౌంట్ లో రూపాయి ఉండదు. ధన లక్ష్మీ కటాక్షం కోసం చాలా పూజలే చేస్తారు. కానీ శని దేవుడి ముందు అవేవీ పనికి రాకుండా పోతాయి. గుళ్లు గోపురాలు తిరుగుతారు.
మొక్కని దేవుడు లేని విధంగా అందరి దేవుళ్లకు పూజలు చేస్తారు. మొక్కలు చెల్లించుకుంటారు. కానీ అదృష్టం మాత్రం వారి తలుపు తట్టదు. దురదృష్టం వెంటాడక మానదు. అయితే కొంత మందిని మాత్రం అదృష్టం పట్టుకుంటుంది. వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధిస్తారు. అనుకోగానే పనులు చక చకా జరిగిపోతూ ఉంటాయి.
అయితో అదృష్టంతో సతమతం అయ్యే వారు కొన్ని చిట్కాలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు. జోతిష్య శాస్త్రంలో చెప్పినటు వంటి ఆయా చిట్కాలను తూచా తప్పకుండా పాటిస్తే జీవితంలో దురదృష్టం పోయి అదృష్టం తలుపు తడుతుంది. అదృష్టం రావాలంటే.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నా.. ఇతర కుటుంబ సమస్యలు ఏవైనా ఇబ్బంది పెడుతున్నా.. ఆదివారం నాడు తాంబూలం చెట్టును పూజించాలని పండితులు సూచిస్తున్నారు. అలా చేసిన తర్వాత కొంత డబ్బును ఆ స్థలంలో ఉంచితే మీ జీవితంలో దురదృష్టం పోయి అదృష్టం వస్తుందని అంటున్నారు.
CBSE Admit Card 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025 బోర్డు పరీక్షలకు అడ్మిట్…
NPS Zero Tax : మీరు వేతనజీవులా? ప్రతినెలా జీతం పొందే వ్యక్తి అయితే.. మీకో గుడ్ న్యూస్.. బడ్జెట్…
Vitamin E deficiency : శరీరం సరిగ్గా పనిచేయడానికి అన్ని విటమిన్లు, ఖనిజాలు అవసరం. ఏదైనా విటమిన్ లోపం ఉంటే..…
Lungs Detox : ఊపిరితిత్తులను శుభ్రపరిచే మార్గాలివే : ప్రస్తుత మన జీవనశైలి.. మన ఊపిరితిత్తులపై చాలా చెడు ప్రభావాన్ని…
Ginger Benefits : కీళ్లనొప్పులు, దగ్గు, జలుబు, కడుపునొప్పి, మోషన్ సిక్‌నెస్, వికారం, అజీర్ణం వంటి సందర్భాల్లో అల్లంను ఎక్కువగా…
Vasantha Panchami 2025 : వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవిని ఏ విధంగా పూజిస్తే అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చు అనేది ఇప్పుడు…
This website uses cookies.