Gold prices today : మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Gold prices today

Gold prices today : ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.200 తగ్గి… ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,300గా ఉంది. అలాగే అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47, 450గా ఉంది. కిలో వెండి ధర రూ.750 తగ్గి… 61, 300కి చేరుకుంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Gold prices today
Gold prices today
  • హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.52,300గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47, 450రూ.47, 510గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.61, 300గా ఉంది.
  • విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,300గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47, 450గా ఉంది. కిలో వెండి ధర రూ.61, 300గా ఉంది.
  • అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,300గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47, 450గా ఉంది. కేజీ వెండి ధర రూ.61, 300గా వద్ద కొనసాగుతోంది.
  • ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.52,300గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47, 450గా ఉంది. కేజీ వెండి ధర రూ.61, 300వద్ద కొనసాగుతోంది.
  • అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1824 పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 21.02 డాలర్లుగా ఉంది.

    Read Also :  Gold prices today : మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

Advertisement