తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.170 ప్రియమైంది. కేజీ వెండి ధర కూడా స్వల్పంగానే పెరిగింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్ లో పది గ్రాముల బంగారం ధర రూ.54,810 గా ఉంది. కిలో వెండి ధర రూ.71,480 వద్ద కొనసాగుతోంది. విజవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.54,810 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.71,480గా ఉంది. వైజాగ్ లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.54,810 గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.71,480గా ఉంది. అలాగే ప్రొద్దుటూర్ లో పది గ్రాముల పసిడి ధర రూ.54,810 గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.71,480 ఉంది.
అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ఔన్సు బంగారం 5 డాలర్లు అధికంగా ట్రేడవుతోంది. ప్రస్తుతం ఔన్సు స్పాట్ గోల్డ్.. 1,976 డాలర్లు పలుకుతోంది. వెండి ధర సైతం స్వల్పంగా పెరిగింది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 25.81 డాలర్లుగా ఉంది.
Summer AC Tips : ఏదైనా ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. మీకోసం 4…
Poco C71 Launch : భారత మార్కెట్లో Poco C71 మోడల్ 4GB + 64GB బేస్ కాన్ఫిగరేషన్ ధర…
Realme 13 Pro Price : రియల్మి 13 ప్రో ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర…
CSK vs RCB : ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్…
Airtel IPTV Plans : ఎయిర్టెల్ 2వేల నగరాల్లో IPTV (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) సర్వీసును ప్రవేశపెట్టింది. హై-స్పీడ్ ఇంటర్నెట్,…
Spinach : పాలకూర ఆరోగ్యకరమైన కూరగాయలలో వస్తుంది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే అన్ని ముఖ్యమైన పోషకాలతో నిండి…
This website uses cookies.