...

Gold price today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాియి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.650 మేర పెరిగింది. అలాగే కిలో వెండి ధర రూ. 330 మేర ప్రియమైంది. అయితే ప్రస్తుతం కిలో వెండి రూ.66,270 గా ఉంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.53,540గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,720గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

  • హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.53,540గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,720 కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.66,270గా ఉంది.
  • విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.53,540గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,72గా 0ఉంది. కిలో వెండి ధర రూ.66,270గా ఉంది.
  • అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,540గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,720 ఉంది. కేజీ వెండి ధర రూ.66,270గా వద్ద కొనసాగుతోంది.
  • ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.53,540గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,720 ఉంది. కేజీ వెండి ధర రూ.66,270 వద్ద కొనసాగుతోంది.
  • అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1905ర్లు పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 23.30 డార్లుగా ఉంది.