avinash and his wife anuja reel netizens are comment
Mukku Avinash :ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఈ షో ఎంతోమందికి జీవితాలను ఇచ్చింది. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లుగా తమ టాలెంట్ నిరూపించుకున్నారు. అలాంటివారిలో ముక్కు అవినాష్ కూడా ఒకరు. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జబర్దస్త్ ప్రోగ్రాం మాత్రమే కాకుండా పండుగ పూట ఈ టీవీ ఛానల్ వారు నిర్వహించే స్పెషల్ ఈవెంట్ లో కూడా పార్టిసిపేట్ చేస్తూ తన కామెడీతో అవినాష్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అవినాష్ జీ తెలుగు లో ప్రసారమయ్యే కామెడీ స్టార్స్, ఇస్మార్ట్ జోడి షోస్ లో చేస్తూ తన సత్తా చాటుతున్నాడు.
ఇటీవల బిగ్ బాస్ హౌస్ లో అవినాష్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ హౌస్ లో అవినాష్ పర్ఫార్మెన్స్ కి అతినాశ్ అని పేరు కూడా వచ్చింది. అవినాష్ ఇటీవల అనూజ అనే ఒక యూట్యూబర్ ను వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అవినాష్ భార్య అనూజ కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా బాగా ఫేమస్ అయింది. వివాహం తరువాత ఇద్దరూ యూట్యూబ్ వీడియోస్ ఇన్ స్టా రీల్ వీడియోస్ ద్వారా బాగా పాపులర్ అయ్యారు. బుల్లితెరపై ప్రసారమయ్యే కామెడీ స్టార్ ప్రోగ్రాం స్పెషల్ ఈవెంట్ కు అప్పుడప్పుడు అవినాష్ తన భార్యను తీసుకొని వస్తాడు. ఇస్మార్ట్ జోడి కార్యక్రమంలో కూడా అవినాష్ అతని భార్యతో కలిసి పార్టిసిపేట్ చేశాడు.
Advertisement
అవినాష్ ఏ చిన్న అవకాశం వచ్చినా తన భార్యను బుల్లితెర మీద చూపించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అవినాష్ భార్య అనూజ కూడా యూట్యూబ్ వీడియోల ద్వారా బాగా పాపులర్ అయింది.యూట్యూబ్ వీడియోస్ ఇన్‌స్టా రీల్ వీడియోస్ ద్వారా ఇద్దరు బిజీగా ఉంటున్నారు.
ఈ క్రమంలోనే ఇన్‌స్టా రీల్ వీడియోస్ లో ఇటీవల ఒక వీడియోని అవినాష్ అతని భార్య అనూజ ఇద్దరూ కలిసి చేశారు. ఆ వీడియోలో అవినాష్ పర్ఫార్మెన్స్ కన్నా అనూజ పర్ఫార్మెన్స్ చాలా బాగా ఉంది. ఆ వీడియోలో తన భార్య ముందు అవినాష్ వెలవెలబోయాడు అంటూ వీడియోను చూసిన సిరి కామెంట్ చేసింది. ఆ వీడియో ఎంతో క్యూట్ గా ఉంది, ఆ వీడియో చూసి సిరి ఎంతగానో నవ్వుకున్నాను అంటూ కామెంట్ చేసింది.
Telugu News » Entertainment » Mukku Avinash : తన భార్య ముందు వెలవెలబోయిన అవినాష్.. అంతా ట్రైనింగ్ మహత్యం అంటూ.. కామెంట్స్!
Mukku Avinash : తన భార్య ముందు వెలవెలబోయిన అవినాష్.. అంతా ట్రైనింగ్ మహత్యం అంటూ.. కామెంట్స్!
Mukku Avinash : ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఈ షో ఎంతోమందికి జీవితాలను ఇచ్చింది. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లుగా తమ టాలెంట్ నిరూపించుకున్నారు. అలాంటివారిలో ముక్కు అవినాష్ కూడా ఒకరు. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జబర్దస్త్ ప్రోగ్రాం మాత్రమే కాకుండా పండుగ పూట ఈ టీవీ ఛానల్ వారు నిర్వహించే స్పెషల్ ఈవెంట్ లో కూడా పార్టిసిపేట్ చేస్తూ తన కామెడీతో అవినాష్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అవినాష్ జీ తెలుగు లో ప్రసారమయ్యే కామెడీ స్టార్స్, ఇస్మార్ట్ జోడి షోస్ లో చేస్తూ తన సత్తా చాటుతున్నాడు.
ఇటీవల బిగ్ బాస్ హౌస్ లో అవినాష్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ హౌస్ లో అవినాష్ పర్ఫార్మెన్స్ కి అతినాశ్ అని పేరు కూడా వచ్చింది. అవినాష్ ఇటీవల అనూజ అనే ఒక యూట్యూబర్ ను వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అవినాష్ భార్య అనూజ కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా బాగా ఫేమస్ అయింది. వివాహం తరువాత ఇద్దరూ యూట్యూబ్ వీడియోస్ ఇన్ స్టా రీల్ వీడియోస్ ద్వారా బాగా పాపులర్ అయ్యారు. బుల్లితెరపై ప్రసారమయ్యే కామెడీ స్టార్ ప్రోగ్రాం స్పెషల్ ఈవెంట్ కు అప్పుడప్పుడు అవినాష్ తన భార్యను తీసుకొని వస్తాడు. ఇస్మార్ట్ జోడి కార్యక్రమంలో కూడా అవినాష్ అతని భార్యతో కలిసి పార్టిసిపేట్ చేశాడు.
అవినాష్ ఏ చిన్న అవకాశం వచ్చినా తన భార్యను బుల్లితెర మీద చూపించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అవినాష్ భార్య అనూజ కూడా యూట్యూబ్ వీడియోల ద్వారా బాగా పాపులర్ అయింది.యూట్యూబ్ వీడియోస్ ఇన్‌స్టా రీల్ వీడియోస్ ద్వారా ఇద్దరు బిజీగా ఉంటున్నారు.
ఈ క్రమంలోనే ఇన్‌స్టా రీల్ వీడియోస్ లో ఇటీవల ఒక వీడియోని అవినాష్ అతని భార్య అనూజ ఇద్దరూ కలిసి చేశారు. ఆ వీడియోలో అవినాష్ పర్ఫార్మెన్స్ కన్నా అనూజ పర్ఫార్మెన్స్ చాలా బాగా ఉంది. ఆ వీడియోలో తన భార్య ముందు అవినాష్ వెలవెలబోయాడు అంటూ వీడియోను చూసిన సిరి కామెంట్ చేసింది. ఆ వీడియో ఎంతో క్యూట్ గా ఉంది, ఆ వీడియో చూసి సిరి ఎంతగానో నవ్వుకున్నాను అంటూ కామెంట్ చేసింది.
Read Also : RRR: ఆర్ఆర్ఆర్ సినిమాలో హార్ట్ బీట్ రెట్టింపు చేసే సన్నివేశం అంటూ.. బాంబు పేల్చిన జక్కన్న..!
Summer AC Tips : ఎండలు బాబోయ్.. AC ఆన్ చేసే ముందు జాగ్రత్త.. మీ విద్యుత్ ఆదా చేసే పవర్ఫుల్ టిప్స్ మీకోసం.. !
Poco C71 Launch : పోకో కొత్త C71 ఫోన్ కిర్రాక్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..!
Realme 13 Pro Price : కొత్త ఫోన్ కేక.. రియల్‌మి 13ప్రోపై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.8వేలు తగ్గింపు
CSK vs RCB : చెన్నైపై బెంగళూరు గెలుపు.. ఎన్ని సిక్సర్లు బాదారు, పాయింట్ల పట్టికలో ఎవరు టాప్ అంటే?
Airtel IPTV Plans : ఎయిర్టెల్ యూజర్ల కోసం IPTV సర్వీసు ప్లాన్లు.. 350 లైవ్ టీవీ ఛానల్స్, 26 OTT యాప్స్..
Spinach : పాలకూర ఎందుకు తినాలి? ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలిస్తే రోజూ ఇదే తింటారు..!
IPL 2025 : లక్నో చేతిలో ఓటమితో SRHకు భారీ నష్టం.. టాప్ 5 నుంచి నిష్ర్కమణ..!
Vivo Y39 5G : గుడ్ న్యూస్.. కొత్త వివో 5G ఫోన్ భలే ఉందిగా.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతో తెలుసా?
Peddi First Look : ‘పెద్ది’ ఫస్ట్ లుక్.. హ్యాపీ బర్త్‌డే రామ్ చరణ్ సార్.. జాన్వీ కపూర్ స్పెషల్ విషెస్.. వైరల్..!
SBI Prelims Result 2025 : ఎస్బీఐ ప్రిలిమినరీ పరీక్ష 2025 ఫలితాలు త్వరలో విడుదల.. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే?
UPI Outage : భారత్‌లో స్తంభించిన యూపీఐ సర్వీసులు.. ఆగిపోయిన గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం పేమెంట్స్..!
Rajendra Prasad : ఇకపై అలా జరగదు.. క్రికెటర్ వార్నర్‌కు నటుడు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు.. వీడియో!
Dark Elbows: మీ మోచేతులు నల్లగా ఉన్నాయా? ఈ సింపుల్ రెమిడితో తెల్లగా మెరిసిపోతాయి..!
Realme P3 Ultra 5G : రియల్‌మి P3 అల్ట్రా 5జీ ఫస్ట్ సేల్ మీకోసం.. ఏకంగా రూ.3వేలు తగ్గింపు.. ఆర్డర్ పెట్టుకోండి!
Ishan Kishan : ఇషాన్ కిషాన్ ఇచ్చిపడేశాడుగా.. ఐపీఎల్ తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో విధ్వంసం..!
SRH vs RR : ఐపీఎల్లో హైదరాబాద్ ఆరంభం అదిరింది.. రాజస్థాన్ చిత్తు.. ఇషాన్ కిషన్ అజేయ సెంచరీ..!
Gold Rates Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధరలు.. ఇప్పుడే కొనేసుకోండి!
Ketu Transit 2025 : కేతు సంచారంతో ఈ 5 రాశుల వారు కుబేరులు అవుతారు.. పట్టిందల్లా బంగారమే.. డబ్బుకు ఇక కొదవే ఉండదు..!
Kotak Mahindra Bank : ఈ బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆర్బీఐ ఆంక్షలు ఎత్తివేత.. కొత్త క్రెడిట్ కార్డుల సేవలు..!
Lakhpati Didi Scheme : ఇది మహిళల కోసమే.. రూ. 5 లక్షల వరకు లోన్.. వడ్డీ కట్టనక్కర్లేదు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి!
Tea Side Effects : టీ తాగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఈ వ్యక్తులకు ప్రాణాంతకం కావచ్చు!