Anchor Deepika Pilli : అందాలా ముద్దుగుమ్మ దీపికా పిల్లి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. లెహంగాలో కనిపించి కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది. ఒకవైపు యాంకర్‌గా రాణిస్తూనే.. నెట్టింట తన క్రేజ్ ఎప్పుటికప్పుడూ పెంచుకుంటోంది. ఢీ షోతో మొదలైన ఈ అమ్మడి జెర్నీ.. కామెడీ స్టార్స్ ధమకా వరకు తనదైన యాంకరింగ్‌తో అలరిస్తోంది. బ్లూ లెహంగాలో ఇప్పుడు దీపికా పిల్లి తన ఫొటోలను ఇన్ స్టా అకౌంట్లో షేర్ చేసింది. ఇప్పుడా ఫొటోలను చూసి ఆమె ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు చూపు తిప్పుకోలేకపోతున్నారు. దీపికా పిల్లి చేసే రచ్చ మాములుగా లేదుగా అంటున్నారు..
Advertisement
Advertisement
Advertisement