Adah Sharma : అందాల ఆదా శర్మ 2008లో హిందీ హారర్ మూవీ 1920తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ ఫీమేల్ డెబ్యూ పురస్కారం లభించింది. తెలుగులో నటించిన హార్ట్ అటాక్, సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గరం, క్షణం మూవీలో నటించింది.
Advertisement








Read Also : Anchor shyamala: డ్యాన్స్ తో పిచ్చెక్కిస్తున్న యాంకర్ శ్యామల.. !
Advertisement
Advertisement