Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Horoscope: ఈరోజు ఈ రెండు రాశుల వారు కచ్చితంగా గుడ్ న్యూస్ వింటారు..!

Horoscope: ఈరోజు అంటే మే 22వ తేదీ ఆదివారం రోజు ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని సంచారం వల్ల… రెండు రాశుల వారు ఓ మంచి శుభ వార్త వినబోతున్నాయి. అయితే ఆ రెండు రాశులు ఏవి వారు చేయాల్సిన పనులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మకర రాశి.. ఈ రాశి వారు నేడు ప్రారంభించిన పనులను సులభంగా పూర్తి చేస్తారు. అలాగే బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. వీరు ఈరోజు ఓ ... Read more

By Vinod Kumar

Published on: May 22, 2022 6:00 AM

Updated on: May 21, 2022 11:55 PM

---Advertisement---

Horoscope: ఈరోజు అంటే మే 22వ తేదీ ఆదివారం రోజు ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని సంచారం వల్ల… రెండు రాశుల వారు ఓ మంచి శుభ వార్త వినబోతున్నాయి. అయితే ఆ రెండు రాశులు ఏవి వారు చేయాల్సిన పనులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా మకర రాశి.. ఈ రాశి వారు నేడు ప్రారంభించిన పనులను సులభంగా పూర్తి చేస్తారు. అలాగే బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. వీరు ఈరోజు ఓ శుభవార్త వినబోతున్నారు. ఆ వార్త వీరిలో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. లక్ష్మీదేవి సందర్శనం ఉత్తమం.

అలాగే మీన రాశి.. ఈ రాశి వారు చేసిన పనికి తగ్గ ఫలితం ఉంటుంది. శ్రమ ఫలిస్తుంది. ప్రారంభించిన పనులను ప్రణాళికా బద్ధంగా పూర్తి చేయగలుగుతారు. అయితే మీన రాశి వారు ఈరోజు కచ్చితంగా ఓ గుడ్ న్యూస్ వినబోతున్నారు. ఈ వార్త వల్ల వారిలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. అలాగే అనవసర ధన వ్యయం. ఇష్ట దేవత ఆరాధన మంచిది.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.