వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Kasthuri comments on kl rahul : కేఎల్ రాహుల్ అండర్ వేర్ పై కస్తూరి కామెంట్లు.. ఇదేందమ్మా ఇది!

Kasthuri comments on kl rahul : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ గురించి అందరికీ తెలిసిందే. ఇందులో ఉండే హీరోయిన్ కోసం, ఈ సీరియల్ కోసం తెలుగింటి ఇల్లాలందరూ తెగ వేచి చూస్తుంటారు. అయితే ప్రస్తుతం ఈ సీరియల్ రేటింగ్ లో దూసుకెళ్తుంది. దీంతో ఈ సీరియల్ లో హీరోయిన్ గా నటించే కస్తూరికి చాలా పేమ్ వచ్చింది. అయితే ఈమె తనకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ... Read more

By Vinod Kumar

Published on: June 2, 2022 11:30 AM

Updated on: June 2, 2022 4:00 PM

Kasthuri comments on kl rahul

---Advertisement---

Kasthuri comments on kl rahul : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ గురించి అందరికీ తెలిసిందే. ఇందులో ఉండే హీరోయిన్ కోసం, ఈ సీరియల్ కోసం తెలుగింటి ఇల్లాలందరూ తెగ వేచి చూస్తుంటారు. అయితే ప్రస్తుతం ఈ సీరియల్ రేటింగ్ లో దూసుకెళ్తుంది. దీంతో ఈ సీరియల్ లో హీరోయిన్ గా నటించే కస్తూరికి చాలా పేమ్ వచ్చింది. అయితే ఈమె తనకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంటుకుంటుంది. అయితే తాజాగా ఆమె టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ అండర్ వేర్ పై కామెంట్స్ చేసింది.

Kasthuri comments on kl rahul
Kasthuri comments on kl rahul

తాజాగా కేఎల్ రాహుల్ ఓ ప్రముఖ బ్రాండ్ కు చెందిన అండర్ వేర్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా ఒక స్థాయికి చేరుకున్న తర్వాత క్రికెటర్లు ఎవరూ ఇలాంటి యాడ్స్ చేయడానికి ఇష్పడరని.. కానీ రాహుల్ మాత్రం ధైర్యం చేసి ఈ యాడ్ చేశాడని కస్తూరి ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.

Read Also :  Intinti Gruhalakshmi Kasturi : నాలుగు పదుల వయసులో కూడా క్లీవేజ్ షో చేస్తూ రచ్చ చేస్తున్న హీరోయిన్!

 

 

, , , , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel