Patika Bellam : పటిక బెల్లాన్ని కలకండ అని నవ్వుతూ మేస్త్రి కండచక్రా అని ఒక్కో ప్రాంతంలో ఒక్క పేరుతో పిలుస్తారు చక్కెర పెద్ద పెద్ద స్పటికాలుగా ఉండటం వల్ల పట్టిక బెల్లం అంటున్నాం అయితే కొన్ని చోట్ల మాత్రం చిన్నచిన్న స్పటికలతో కూడినప్పటికి బెల్లం కూడా ఉంటుంది. అయితే పెద్ద పెద్ద స్పటికలుగా ఉన్న పటికల్లా అని పడితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు మరి అవేంటో తప్పకుండా తెలుసుకుందాం. దగ్గుతో బాధపడుతున్న వారు పట్టిక బెల్లం పొడిని మంచి గంధం 24 గ్రాములు తేనె తీసుకొని కలపాలి ఇలా కలిపిన దానిని 60 గ్రాములు తీసుకొని దానిని బియ్యం కడిగిన నీటితో కలిపి తాగాలి ఇలా రోజుకి ఒకసారి తీసుకుంటే రక్త విరచనలు జిగట విరోచనాలు తగ్గిపోతాయి.
ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో ఏర్పడే మంటలు కూడా తగ్గిపోతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు ఇక గర్భిణీ స్త్రీలలో వచ్చే గర్భవతం కడుపునొప్పి రక్త విరోచనాలు పోవాలంటే పట్టిక బెల్లం గసగసాలు తీసుకొని ఈ రెండిటిని మెత్తగా నూరి రోజుకి 6 గ్రాముల చొప్పున వెన్నతో కలిపి రెండు పూటలా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఇక శరీరంపై దద్దుర్లు ఎక్కువగా ఉన్నట్లయితే పట్టిక బెల్లం పొడి మూడు గ్రాములు పుదీనా ఆకు రసం 1 టీస్పూన్ తీసుకొని దీనిని రెండు పూటలా సేవించాలి ఇలా చేస్తే ఎక్కిళ్ళు కూడా వెంటనే తగ్గిపోతాయి దద్దుర్లు కూడా మాయమైపోతాయి. కామెర్ల వ్యాధి ఉన్నవారు సొరకాయ మొక్కలను దంచి రసం తీయాలి ఆ రసం పటిక బెల్లం (Mishri) పొడిలో కలుపుకొని రెండు పూటలా తాగితే కామెర్లు వెంటనే పోతాయి.
ఇక కళ్ళకలక ఇబ్బంది పెడుతుంటే కొంచెం పటిక బెల్లం చూర్ణాన్ని నీటిలో కలిపి దానిని వడకట్టి ఆ నీటిని మూడు చుక్కలు వేసుకున్నట్లయితే ఉపశమనం కలుగుతుంది. ఇక వాంతులు అవుతున్నప్పుడు నిమ్మచక్క మీద కొద్దిగా పటిక బెల్లం వేసి ఆ నిమ్మ చెక్కని బుగ్గన పెట్టుకొని చప్పరిస్తూ ఉంటే వాంతులు కూడా ఆగిపోతాయి ఇక తేలు కుట్టిన విషం తగ్గాలన్న పట్టిక బెల్లం ముక్కను నీళ్లలో గంధం చెక్కపై అరగదీసి ఆ గంధాన్ని తేలు కుట్టించుట రాసి కొద్దిగా మర్ధన చేస్తే చాలు ఆరు నిమిషాల్లో తెలుగుదేశం దిగిపోతుంది మ ంట కూడా తగ్గిపోతుంది.
ఇక ఫైల్స్ తో ఇబ్బంది పడుతున్న వారు కూడా పట్టిక బెల్లం పొడి తామర పువ్వు రేకులు కలిపి ముద్దగా నూరి ఉదయం పూట మాత్రమే తినాలి ఇక గ్లాసు పాలలో కొద్దిగా పటిక బెల్లం పొడిని కలిపి తాగుతూ ఉంటే బలహీనత వల్ల వచ్చిన దాహం తగ్గిపోతుంది. ఇక అలాగే వట్టిపటికి బెల్లం తిన్నా సరే శరీరానికి చలువ చేస్తుంది ఔషధంగా పనిచేస్తుందని ఆయుర్వేద వైద్యులకు చెబుతున్నారు అయితే తియ్యగా ఉంది కదా అని పట్టిక బెల్లం ఎక్కువగా తింటే మాత్రం మలబద్ధకం వస్తుంది ఒకవేళ పట్టిక బెల్లం ఎక్కువగా తినడం వల్ల మనకు అర్థం వచ్చినట్లయితే కొద్దిగా బాదంపప్పుని తినడం గానీ పుల్లని రుచి కలిగిన పండ్లను తినడం గానీ చేయాలి దీని వలన మంచి ఫలితం ఉంటుంది.
Tufan9 Telugu News providing All Categories of Content from all over world