kommu-senagalu-what-are-the-benefits-of-consuming-peas
Kommu Senagalu : శనగలను చాలా మంది ఉడికించి తీసుకుంటారు.అయితే ఉడికించి తీసుకున్నా, కర్రీ రూపంలో తయారు చేసి తీసుకున్నా.శనగలు టేస్ట్ అద్భుతంగా ఉంటుంది.అయితే ఎంతో రుచిగా ఉండే శనగలు ఆరోగ్య ప్రయోజనాలు అందించడంలోనూ అద్భుతంగా సహాయపడతాయి.శనగల్లో ఎన్నో పోషకాలు దాగున్నాయి.అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.మరి శనగలు తీసుకోవడం బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధించే సమస్య అధిక బరువు.ఈ సమస్య నుంచి బయటపడేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అలాంటి వారు శనగలను డైట్‌లో చేర్చుకుంటే చాలా మంచిది. అందులో ఉండే ఫోలేట్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి,మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.శనగలు తీసుకోవడం వల్ల ఎక్కవ సమయం పాటు కడుపు నిండిన భావన కలుగుతుంది.దీంతో వేరే ఆహారం తీసుకోలేదు.తద్వారా అధిక బరువును తగ్గించుకోవచ్చు.
అలాగే మధుమేహం ఉన్న వారు శనగలు తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి.మరియు తక్షణ శక్తి లభిస్తుంది.ఇక చాలా మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు.అలాంటి వారు శనగలు తీసుకోవడం వల్ల అందులో ఉండే పాస్పరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు బ్లడ్ షుగర్ లెవల్స్ ని అదుపులోకి తెస్తాయి.అలాగే రక్తహీనత తగ్గించడంలోనూ,గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ ఉపయోగపడుతుంది.
శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఆపడంలోనూ శనగలు గ్రేట్‌గా సహాయపడతాయి. మహిళలకు అవసరమయ్యే ఫోలిక్ యాసిడ్ కూడా శనగల్లో లభిస్తుంది.ఇక శనగల్లో పీచుపదార్థం పుష్కలంగా ఉండడం వల్ల జీర్ణ సమస్యలు దూరం అయ్యి జీర్ణ శక్తి మెరుగుపడుతుంది.కాబట్టి, శనగలను రెగ్యులర్‌గా కాకపోయినా,రెండు రోజులకు ఒకసారి అయినా తీసుకోవడానికి ప్రయత్నించండి.
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
Malabar Spinach : మలబార్ పాలకూర ఎప్పుడైనా తిన్నారా? ఈ పాలకూరనే బసెల్లా ఆల్బా, వైన్ పాలకూర, ఇండియన్ పాలకూర…
This website uses cookies.