Boda kakarakaya : బోడ కాకరకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీన్ని తరచుగా తినమని ఆహార నిపుణులు సలహా ఇస్తుంటారు. అందులో ఆకుపచ్చ కూరగాయలు టాప్ లిస్టులో ఉన్నాయి. మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందితే అనేక రోగాల నుంచి రక్షణ లభిస్తుంది. అలాంటి కూరగాయల్లో బోడకాకర కాయ ఒఖి. లిచీ లాగా ఉండే దీని ఆకారం చూస్తూ చాలా ముద్దుగా అనిపిస్తుంది.
మధుమేహం అనేది సంక్ష్లిప్తమైన వ్యాధి. దీనిలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకపోతే ఆరోగ్యం ఎప్పుడైనా క్షీణించవచ్చు. బోడ కాకరకాయలో ఫైబర్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం సులుభం అవుతుంది. మారుతున్న కాలానుగుణంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటిని తగ్గించడంలో కూడా బోడ కాకరకాయ ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
క్యాన్సర్ ఒక ప్రమాదకరమైన వ్యాధి. ఇది చాలా సార్లు ప్రాణాంతకం అని నిరూపిస్తుంది. దాన్ని నివారించడానికి మీరు క్రమం తప్పకుండా బోడ కాకరకాయ తినాలి. క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదం నుంచి మనల్ని రక్షించే ల్యూటిన్ కల్గి ఉంటుంది. దీన్ని జ్యూస్ చేసుకొని తాగడం వల్ల బీపీ కంట్రోల్ లో ఉంటుంది.
Read Also : Custard apple : సీజనల్ ఫ్రూట్స్ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా? సీతాఫలం తప్పక తీసుకోవాల్సిందే..!
Read Also : RGV Pawan Kalyan : అందుకే పవన్ కల్యాణ్‌ను ఆర్జీవీ అమాంతం మోసేస్తున్నాడా? వర్మ యూటర్న్ మామూలుగా లేదుగా..!
Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…
Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…
Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…
Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…
Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…
Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్వర్క్ ఆస్పత్రులపైనే…
This website uses cookies.