వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Liger Trailer : లైగర్ నుంచి Waat Laga Denge సాంగ్ వచ్చేసిందిగా.. !

Liger Trailer : అమ్మాయిల కలల రాకుమారుడు విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం లైగర్. దీనిలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే విజయ్ కి జంటగా నటిస్తుంది. ఇక ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా ఆగష్టు 25న ప్రపంచ వ్యాప్తంగా (#WaatLagaDenge) విడుదల కానుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే బాక్సింగ్ నేపథ్యంలో ఈ కథ సాగుతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం విజయ్ తన ప్రాణం ... Read more

By Vinod Kumar

Published on: July 29, 2022 11:09 AM

Updated on: August 4, 2025 9:01 PM

Liger Trailer : Vijay Deverakonda shares Liger's trailer release date

---Advertisement---

Liger Trailer : అమ్మాయిల కలల రాకుమారుడు విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం లైగర్. దీనిలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే విజయ్ కి జంటగా నటిస్తుంది. ఇక ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా ఆగష్టు 25న ప్రపంచ వ్యాప్తంగా (#WaatLagaDenge) విడుదల కానుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే బాక్సింగ్ నేపథ్యంలో ఈ కథ సాగుతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం విజయ్ తన ప్రాణం పెట్టాడు అని చెప్పాలి.

Liger Trailer : Vijay Deverakonda shares Liger's trailer release date
Liger Trailer : Vijay Deverakonda shares Liger’s trailer release date

ఇక విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో మన శివగామి రమ్యకృష్ణ గారు పోషించారు. అసలు డాన్స్ అంటే ఇష్టం లేని విజయ్ దేవరకొండ ఈ సినిమా కోసం తను డాన్స్ కూడా నేర్చుకున్నాడు అని చెప్పాడు. ఇక ఈ సినిమాలో హీరోకి నత్తి ఉన్నట్లు చూపించారు. కిక్ బాక్సింగ్ చేస్తూ విజయ్ దేవరకొండ అండర్వేర్ తో చేసే డాన్స్ కిరాక్ అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ప్రపంచ లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇక ప్రేక్షకులు సాంగ్స్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఆ తరుణం వచ్చేసింది. పూరి జగన్నాథ్- విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న లైగర్ మూవీ నుంచి ఆటిట్యూడ్ గ్రీమ్స్ వీడియో ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. #WattLagaDenge పేరుతో సాగే ఈ పాటను పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ స్వరాలు ఆలపించారు. ఇక ఈ పాట కుర్రకారులకి పిచ్చెక్కిస్తుంది. ఇండియన్ బాక్సర్ నేపథ్యంలో సాగే ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read Also : Liger Movie Trailer Review : లైగర్ ట్రైలర్ ఆగయా.. విజయ్ చించేసాడుపో.. ఇక ఫ్యాన్స్‌కు పూనకాలే.. వీడియో!

, , , , , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel