Ashu Reddy Comments RGV : సెక్స్ విషయంలో అషురెడ్డి బోల్డ్ కామెంట్స్.. అందుకే ఆర్జీవీ ఇష్టమట..!

Ashu Reddy Comments RGV : రామ్ గోపాల్ వర్మ.. సినీ ఇండస్ట్రీలో ఆయన పేరు ఎప్పటికీ సుపరిచితమే.. వివాదాలకు ఆయన కేరాఫ్. ఏ విషయమైనా ఆయన స్ట్రైట్ గా మాట్లాడతాడు. ఇతరుల అందాలను పొగుతుతూనే ఎదుటి వారు నొచ్చుకోకుండా సెక్సీ కామెంట్స్ చేయడం ఆయన స్పెషల్. ఇక ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారంటే అందులో చాలా విషయం ఉంటుందని భావిస్తుంటారు ఆయన ఫ్యాన్స్.

చాలా మంది యాంకర్స్ పై అందంపై ఆయన హాట్ కామెంట్స్ చేశారు ఆయన. తాజాగా అషు రెడ్డితో బోల్డ్ ఇంటర్వ్యూ సైతం చేశారు. అన్నీ ఓపెన్‌గా అడిగేస్తూనే సెక్సువల్ లైఫ్ విషయాలను లేవనెత్తారు ఆర్జీవీ. ఇందుకు సంబంధించిన వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై భిన్నమైన కామెంట్స్ సైతం వచ్చాయి.

తాజాగా రామ్ గోపాల్ వర్మ తీరు.. సెక్సువల్ లైఫ్‌లో ఆయన పొందుతున్న ఆనందాన్ని వివరించి అందరికీ ఒక్క సారిగా షాకిచ్చింది అషు. ఆర్జీవీ అంటే తనకు ఇష్టమనే విషయాన్ని సైతం బయటపెట్టింది. ఆయనతో పర్సనల్‌గా చాలా విషయాలు చర్చించినట్టు చెప్పుకొచ్చింది ఈ బిగ్ బాస్ బ్యూటీ. ఆయన ప్రతి విషయాన్నీ, అంశాన్ని చాలా గొప్పగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారని చెప్పింది.

Advertisement

సెక్స్ లైఫ్‌ను సైతం ఆయన ఎలా ఎంజాయ్ చేస్తారోనని డీటేయిల్ గా చెప్పారని బయపెట్టింది. సెక్సువల్ లైఫ్‌లో బ్యూటీని ఎలా ఆస్వాదిస్తారో.. క్రియేటివ్‌ గా వివరించారట ఆర్జీవీ. ఆయనలోని ఓపెన్ నెస్ తనకు చాలా నచ్చింది. అందుకు ఆయనంటే నాకెంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది ఈ భామ. ఈ భామ చేసిన కామెంట్స్‌తో నెటిజన్స్ ఒక్క సారిగా షాక్ అయ్యారు. ఇంత బోల్డ్ గా మాట్లాడుతుందేంటని ఒకింత ఆశ్చర్యం సైతం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Sudigali Sudheer : సుడీగాలి సుధీర్‌పై నాగబాబు సీరియస్..? జనాలు ఏమైనా పిచ్చోళ్లనుకుంటున్నారా..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ సబ్ ఎడిటర్‌గా ఉన్నాను. బ్రేకింగ్ న్యూస్, తెలంగాణ , ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, స్పోర్ట్స్, హెల్త్, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, మూవీలు, బిజినెస్ వార్తలను రాస్తుంటాను.

Join our WhatsApp Channel