Guppedantha Manasu Today Episode Jan28 : బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. జగతిని, మహేంద్ర కు సంక్రాంతి కానుకలా రిషి సర్ ప్రైజ్ చేస్తాడు. మహేంద్ర దాన్ని నమ్మలేక ఆనందంగా ఆశ్చర్యపోతూ ఉంటాడు. మరోవైపు దేవయాని ఏది జరగకూడదో అదే జరిగింది అని కోపంతో రగిలిపోతుంది.
ఆ తర్వాత రిషి రూమ్ లోకి వసుధార ను తీసుకువెళడాన్ని దేవయానికి ఇష్టం ఉండదు. దానికి దేవయాని కుట్రతో వసును ఓ కాలితో గట్టిగా తన్నుతుంది. దాంతో వసు నొప్పితో గట్టిగా అరుస్తుంది. ఆ తర్వాత డాక్టర్ ని పిలిచి వసుకు వైద్యం చేపిస్తాడు రిషి. రుద్రాణి అక్కడికి వచ్చి ఏమీ తెలియనట్టుగా కన్నింగ్ మెంటాలిటీ తో జీవించేస్తుంది. ఇక వసును రెస్ట్ తీసుకోమని ఇంట్లో వాళ్ళు చెబుతారు.
Guppedantha Manasu Today Episode Jan28 : గుప్పెడంత మనసు సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్ ఇదే..

ఆ తర్వాత గౌతమ్ వసు విషయంలో కొంచెం ఎక్కువగా చేస్తునందుకు రిషి రియాక్ట్ అవుతాడు. అలా వారిద్దరి మధ్య ఫ్రెండ్లీ వార్ జరుగుతుంది. ఆ తర్వాత వసు రూమ్ లో లేని రిషి ని ఊహించుకొని చాలా థ్యాంక్స్ లు చెబుతుంది. ఆ తర్వాత రిషి లేడని గ్రహించుకొని సిగ్గుపడుతుంది. ఆ తర్వాత వసు దగ్గరకు నిజంగానే రిషి వస్తాడు.
ఒకవైపు గౌతమ్, జగతి లు బయట ఒక దగ్గర కూర్చొని సంక్రాంతి ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. మరోవైపు రిషి, వసు లు కూడా ఆనందంగా చిట్ చాట్ లు చేసుకుంటూ ఉంటారు. మరి ఇంత ఆనంద సమయంలో దేవయాని ఎం కుట్ర పన్నుతుందో చూడాలి.

Read Also : Karthika Deepam : పాపం.. కూతురి ఆపరేషన్ చేయలేని పరిస్థితిలో డాక్టర్ బాబు!
- Guppedantha Manasu July 9 Today Episode : కళ్లు తిరిగి పడబోయిన వసు.. రిషి ఎలా రియాక్ట్ అయ్యాడు..? ఈరోజు ఇదే హైలెట్..!
- Guppedantha Manasu: మహేంద్ర ఒల్లో తల పెట్టుకుని పడుకున్న రిషి.. ఫన్నీగా పోట్లాడుకుంటున్న రిషి, వసు..?
- Guppedantha Manasu May 27 Today Episode : రిషి ప్రేమను రిజెక్ట్ చేసిన వసు.. కోపంతో రగిలి పోతున్న రిషి..?
















