Ennenno Janmala Bandham Serial : అంతా డ్రామాని చివర్లో యశ్ ట్విస్ట్.. వసంత్, చిత్ర కుటుంబమంతా షాక్..!

Updated on: September 28, 2022

Ennenno Janmala Bandham serial September 28 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. పూజారి ముందు జరగాల్సింది వైభవ,చిత్ర నిశ్చితార్థం కాదు..వసంత్ నిధి నిశ్చితార్థం.యష్,వేదని ఏం జరిగిందో ఆఖరి నిమిషంలో ఎలా మార్చావు తెలుసుకోలేనంత అమాయకుడిని కాదుయష్అంటాడు. ఏమిటి ఇదంతా కోపమే ఏమో అనుకుంటాం కానీ మిస్టర్ యారిగేట్ నవ్వుకుంటూ చూసే దానికంటే కోపంలోనే భలే అందంగా ఉంటారు తెలుసా..యష్ నువ్వు టీస్టు అన్నప్పుడు ఏదో ఒక రూమ్ లో పెట్టి లాక్ చేయాల్సిందే అనవసరంగా వదిలి తప్పు చేశాను.. వేద అశ్విని నేను అనుకున్నది సాధించడం కష్టం కాదు సులోచన, మాలిని వసంత్, నిధి నిశ్చితార్థం గురించి వాదించుకుంటారు. పంతులు గారు వసంతకి ఉంగరం ఇచ్చి నిధిని పెట్టమని అనగా వసంత్ ఆలోచనలో పడ్డాడు ఉంగరం పెట్టు అందరూ అన్న వసంత్, చిత్రా గురించి ఆలోచిస్త నిశ్చితార్థ సమయంలో నావల్ల కాదు అని చెప్పేస్తాడు.

Ennenno Janmala Bandham serial Sep 28 Today Episode
Ennenno Janmala Bandham serial Sep 28 Today Episode

నిధి ప్రశ్నించింది వసంతుని నిన్ను ప్రేమించాను తెలుసు కదా నీకు..వసంత్ ఇందులో నీ తప్పేమీ లేదు మొత్తం నేనే చేశాను నీ బాధకు కారణం అవుతాం అని తెలిసి ఈ రోజు ఈ నిర్ణయంతీసుకున్నాను. ఎందుకంటే మనసులో ఒకరు ఉన్నప్పుడు భార్య గా వేరే అమ్మాయిని చూడటం నావల్ల కాదు అంటాడు. నిధి ఏడ్చుకుంటూ నీలాంటి వాడి నమ్మడం నాదే తప్పు అని అక్కడి నుంచి వెళ్లి పోతుంది. దామోదర్ వసంత్ కోపంగా అరుస్తాడు సార్ నేను మాట్లాడతాను అని యష్ అంటాడు ఏమి మాట్లాడతావ్ కోపంగా దామోదర్ అక్కడనుంచి వెళ్ళి పోతాడు. యశోద కోపంగా వసంత్ ఏమి జరుగుతుంది.

ఇక్కడ ఐ యాం సారీ యష్, నిధి తో మ్యారేజ్ పిక్ చేసిన రోజే నాకు ఇష్టం లేదు అని చెప్తే ఈరోజు ఇక్కడిదాకా వచ్చేది కాదు. అప్పుడు నా ప్రేమ కన్నా నువ్వు ఇచ్చిన మాట ఎక్కువైంది యశోద నువ్వు ఇప్పుడు చేసిన పనికి మాట నా పరువు పోయింది తెలుసా. ప్రేమ లేకుండా పెళ్లి ఎలా చేసుకునే యష్ నా మనసులో నిధి లేదు.. యస్ ఎవరున్నారని ప్రశ్నిస్తాడు?

Advertisement

ఎవరి కోసం చేస్తున్నాం ఎందుకు చేస్తున్నావ్.చిత్ర కోసం వసంత్..నేను ప్రేమిస్తున్నాను చిత్ర ను ప్రేమిస్తున్నాను ఎస్ తను లేకుండా బతకలేను. ఓర్మి ఇంకోసారి ఆ మాట అంటే చంపేస్తానని యష్ బెదిరిస్తాడు. ఆ కథ ఆ రోజే ముగిసిపోయింది మళ్లీ మొదలు పెట్టడం ఏమిటి.? వసంత్ మాత్రం మరిచి పోవాలని అనుకున్నాను కానీ నా వల్ల కావట్లేదు యష్ నువ్వు ఎన్ని చెప్పినా నిశ్చితార్థం ఆగడానికి వీలు లేదు. దీనికి నేను ఒప్పుకోను వసంత్ అంటాడు. ఎస్ నన్ను చంపిన నేను చెప్పే చివరి మాట ఇదే నీ మాటకు కట్టుబడి తే నిధి తో పాటు నేను ప్రేమించిన చిత్రం కూడా మోసం చేసినట్లే.

Ennenno Janmala Bandham serial :వసంత్, చిత్ర నిశ్చితార్థం..

యష్ ఆవేశంతో నా తమ్ముడు అనుకున్నాను కానీ నువ్వు మాట కాదన్నా తప్పని ప్రూవ్ చేశా.. ప్లీజ్ యష్ ఎప్పుడు నువ్వు తప్పు చేయవు. నా భయమే ఇవన్నీ టి కారణం వసంత్ అనాధలకు అన్నయ్య మాత్రమే కాదు ఎస్ ప్రపంచం కూడా అలాంటిది నువ్వే పరాయి వాడు అంటే నా ప్రాణం పోయె అంత బాధ ఉంది. నువ్వు ఏ శిక్ష వేసినా భరిస్తాను ఈ పెళ్లి మాత్రం చేసుకోమని చెప్పు యష్. చిత్రం దూరం చేసుకుంటే వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుని శాశ్వతంగా దూరమైపోతుంది. ఈ పెళ్లి నాకు వద్దు అవుతాడు ఏసుని అందరి ముందు నీ పరువు తీసి నందుకు ఐ యాం సారీ యష్

నా కోసం నా ప్రాణమైన ఇస్తాను. కానీ నన్ను పరాయి వాడిగా చూడకు.. యష్ ఆవేశంతో ప్రాణమిచ్చే చేస్తావా తమ్ముడు ప్రాణం అన్న ఎందుకు తీసుకుంటారు రా.. నేను నీలాంటి ఫ్రెండును ఎందుకు దూరం చేసుకుంటాను. ప్రేమించే వాడికి ధైర్యం ఉండాలి కానీ ఇంత భయం ఎందుకు.. ఏమిటి చిత్రం ఇలాంటి పిరికివాడు నీకెలా నచ్చాడు. వాళ్ళు లేని క్వాలిటీ నీలో చూసుకున్నాడు ఏమో.. యష్ ఏమిటి రా నువ్వు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు చిత్ర మీద నువ్వు పెంచుకున్న ప్రేమను నీ నోటి నుంచి చెప్పించాలని ఈ డ్రామా ఫేక్ ఎంగేజ్మెంట్.. ఒరేయ్ నీ కోసం ఎన్ని అబద్దాలు చెప్పాల్సి వచ్చింది రా

Advertisement
ennenno-janmala-bandham-serial-sep-28-today-episodesulochana-and-malini-argue-about-vasanth-and-nidhi-later-the-family-gets-shocked-as-vasanth-takes-a-harsh-decision-on-his-engagement
ennenno-janmala-bandham-serial-sep-28-today

ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించడానికి ఎంత ఖర్చు పెట్టాను చూడు.. నువ్వు దూరం అవుతుంది అనుకుంటున్న చిత్ర ఆ వైభవం అంతా డ్రామా నేను ఆలోచించి నట్టే మీ వదిన కూడా ఆలోచించి డైరెక్టర్ చేసింది. వైభవ్ పెళ్ళికొడుకు కాలు పెద్ద డ్రామా ఆర్టిస్ట్ వైభవ్ చిత్రా నాకు చెల్లి లాంటిది అంటాడు. నువ్వు చిత్రం ఎంత లవ్ చేస్తున్నావు చిత్ర కూడా ఇప్పటికి నిన్ను అంతే లవ్ చేస్తుంది. మీ ఇద్దరి ప్రేమ అందరికీ తెలియాలని మీ ఇద్దరిని కలపాలనే ఈ నాటకం.

నీ ప్రేమను నేను చెప్తే బాగుంటది నీ ప్రేమను నువ్వే అందరి ముందు చెప్తే బాగుంటుంది. ఈ పెళ్లి చేయాలని మీ వదిన నా దగ్గర మాట తీసుకుంది. తనకు ఇచ్చిన మాటను తప్పను వసంత్ థాంక్యూ యష్ చెప్తాడు. చిత్ర, వసంత్ అవును ఒకటి చేస్తాడు. మలబార్ కుటుంబం.. పండిత రాజకుటుంబం సంతోషంగా ఉంటారు. వేద, యష్ థాంక్యూ చెప్తుంది. రేపు జరగబోయే ఎపిసోడ్ లో వేద యష్ కి ప్రేమ లేఖ రాస్తుంది.. రొమాంటిక్ సీన్ చూడాల్సిందే..

Read Also : Ennenno Janmala Bandham Serial : నిశ్చితార్థం కోసం పోటీపడిన వేద, యశ్.. జాతకాలు మార్చేసిన పంతులు..

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel