Why sadha not married anyone, is that reason behind her marriage
Sadha : హీరోయిన్ సదా.. అప్పట్లో జయం.. అపరిచితుడు వంటి ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది.. డైరెక్టర్ తేజ దర్శకత్వంలో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు.. ఆ రోజుల్లో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత సదా కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. సినిమా అవకాశాలు కూడా తగ్గడంతో ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కలేదు. దాంతో సదా కెరీర్ మధ్యలోనే నిలిచిపోయింది.
జయం సినిమా హిట్ కావడంతో తమిళ డైరెక్టర్ శంకర్.. అపరిచితుడు మూవీలో ఛాన్స్ ఇచ్చాడు. విలక్షణ నటుడు విక్రమ్ సరసన హీరోయిన్ గా సదాకు చాన్స్ దక్కింది. అంతే.. ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ కావడంతో సదాకు అవకాశాలు క్యూ కట్టాయి. భాషలతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో అవకాశాలు తలుపు తట్టాయి. కెరీర్ మంచి ఫుల్ స్పింగ్‌లో ఉన్న సమయంలో సదా ఒక హీరోను ప్రేమించిందట.. అతడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందట.
అతడిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అనుకుందట.. తన మనస్సులో ప్రేమను చెప్పగానే ఆ హీరో నో చెప్పేశాడట. అంతే.. సదా చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందట.. అప్పటినుంచి తన లైఫ్ లో ఎవరిని పెళ్లి చేసుకోకూడదని గట్టిగా ఫిక్స్ అయిందట.. సదాకు 38ఏళ్లు దాటినా కూడా పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడుల్లా నో చెబతూ వస్తూనే ఉంది. ఇంతకీ ఆమెకు తగిన వ్యక్తి దొరకలేదని కొందరు అంటుంటే.. మరికొందరు తాను పిచ్చిగా ప్రేమించిన వ్యక్తిని మరిచిపోలేక.. మరో వ్యక్తిని తన జీవితంలో ఊహించుకోలేక అలానే దేవదాసిలా ఉండిపోయిందని అంటున్నారు.
సదాకు సినిమా అవకాశాలు తగ్గిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఆమె ఎవరితోనూ రిలేషన్ షిప్ కొనసాగించకపోవడమే ఆమె ఎదగలేకపోవడానికి కారణమని అంటున్నారు. ఏదిఏమైనా సదా సినిమాల్లో నటించకపోయినా బుల్లితెరపై టీవీ షోల్లో తరచూ కనిపిస్తూనే ఉంది. వయస్సు ముదిరిపోతున్న సదా మాత్రం పెళ్లి మాట ఎత్తడం లేదు. ఎప్పటికి పెళ్లి చేసుకోకుండా ఉంటుందా? లేదా ఆమె జీవితంలోకి ఆమెకు నచ్చిన వ్యక్తి వస్తాడో లేదో.. అప్పుడైనా పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన వస్తుందో లేదో చూడాలి.
Read Also : Viral Video : బుల్లెట్ బండి పాటకు నెల్లూరు కవిత డాన్స్.. కుర్రాళ్లలో సెగలు పుట్టిస్తోంది.. వీడియో వైరల్!
Summer AC Tips : ఏదైనా ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. మీకోసం 4…
Poco C71 Launch : భారత మార్కెట్లో Poco C71 మోడల్ 4GB + 64GB బేస్ కాన్ఫిగరేషన్ ధర…
Realme 13 Pro Price : రియల్‌మి 13 ప్రో ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర…
CSK vs RCB : ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్…
Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ 2వేల నగరాల్లో IPTV (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) సర్వీసును ప్రవేశపెట్టింది. హై-స్పీడ్ ఇంటర్నెట్,…
Spinach : పాలకూర ఆరోగ్యకరమైన కూరగాయలలో వస్తుంది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే అన్ని ముఖ్యమైన పోషకాలతో నిండి…
This website uses cookies.