Vijay Devarakonda : హీరోయిన్‌ ఒడిలో సేదతీరిన లైగర్ రౌడీ.. వీడియో వైరల్‌..!

Vijay Devarakonda : లైగర్ బాయ్.. విజయ్ దేవరకొండ.. హీరోయిన్ ఒడిలో తలపెట్టిన నిద్రించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సినిమా రిలీజ్‌కు ముందే విజయ్ దేవరకొండ భారీగా ప్రమోషన్స్ చేస్తున్నాడు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకుని మరి ప్రమోషన్స్ చేస్తున్నాడు. లైగర్ సినిమాను ఎంతగా ప్రమోషన్ చేయాలో అంతగా హైప్ క్రియేట్ చేస్తున్నాడు. అందులో భాగంగా విజయ్ దేవరకొండ ఒక్క అడుగు ముందుకు వేశాడు.

Advertisement
Vijay Devarakonda Sleep On ananya pandey in Mumbai local train, Video Goes Viral

ఏకంగా హీరోయిన్ ఒడిలో పడుకుని మరి ప్రమోషన్ చేస్తున్నాడు. ముంబై లోకల్ ట్రైన్‌లో విజయ్ దేవరకొండ అనన్య పాండే జోడీ తెగ చక్కర్లు కొట్టారు. ముంబైలో తిరిగి తిరిగి అలసిపోయి.. ఇక ట్రైన్‌లో హీరోయిన్ ఒడిలో విజయ్ సేద తీరాడు. హీరోయిన్ బ్యాక్ సీటుపై చేయి అనించి మరి నిద్రపోయాడు. విజయ్ నిద్రపోతున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

లైగర్ మూవీకి సంబంధించిన మాస్‌ అప్‌డేట్‌ను చిత్రయూనిట్‌ రిలీజ్‌ చేసింది. ‘వాట్ లగా దేంగే’ అంటూ సాగే మాస్‌ సాంగ్‌ను రిలీజ్ చేశారు. తెలుగు, హిందీ భాషల్లో ఈ సాంగ్ రిలీజ్‌ చేశారు. ఈ పాటను పూరీ జగన్నాథ్‌ రాయగా.. విజయ్‌ దేవరకొండ తన గొంతుతో పాడారు. దాంతో ఈ సాంగ్‌కు భారీ క్రేజ్ వచ్చింది.

Advertisement

పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తొలిసారిగా పాన్ ఇండియా మూవీ లైగర్.. దాంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పూరీ, విజయ్‌ పాన్‌ ఇండియా స్టార్స్ అయిపోవడం ఖాయమని, భారత్‌ను షేక్‌ చేసేస్తారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సెన్సేషన్‌ క్రియేట్ చేసింది. ఈ మూవీ ఆగస్ట్‌ 25న రిలీజ్‌ కానుంది.

Advertisement

Read Also : Liger Movie : లైగర్ నుంచి Waat Laga Denge సాంగ్ వచ్చేసిందిగా.. !

Advertisement
Advertisement

Recent Posts

Irctc Down : మళ్లీ స్తంభించిన ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్.. టికెట్ బుకింగ్స్‌కు అంతరాయం!

IRCTC Down : ప్రముఖ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)సైట్, యాప్ గురువారం (డిసెంబర్ 26)…

4 days ago

Earthquake AP : ఏపీలో మళ్లీ కంపించిన భూమి.. ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం..

Earthquake AP : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భూమి కంపించింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారి…

1 week ago

Earthquake Nepal : నేపాల్‌లో భూకంపం.. 4.8 తీవ్రతతో భూప్రకంపనలు.. భయాందోళనతో జనం పరుగులు!

Earthquake Nepal : మన పొరుగు దేశం నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేపాల్‌లో శనివారం ఉదయం 4.8 తీవ్రతతో…

1 week ago

Is Bank Open Today : నేడు బ్యాంకులకు సెలవు ఉందా? డిసెంబర్ 21 హాలీడేనా కాదా? పూర్తి వివరాలివే!

Is Bank Open Today : ఈరోజు బ్యాంకులకు హాలిడే ఉందో లేదో తెలియదా? వారాంతాల్లో ఆర్థిక లావాదేవీలను పూర్తి…

1 week ago

Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓంప్రకాశ్ చౌతాలా కన్నుమూత

Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా ఇకలేరు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్…

1 week ago

This website uses cookies.