Intinti Gruhalakshmi june 27 Today Episode : నందుకి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చిన తులసి.. సంతోషంతో పార్టీ చేసుకుంటున్న భాగ్య లాస్య..?

Intinti Gruhalashmi june 27 Today Episode : తెలుగు బుల్లితెర ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో తులసి తనకు జరిగిన అన్యాయాన్ని తలచుకుని బాధ పడుతూ ఉంటుంది.

ఈరోజు ఎపిసోడ్ లో తులసి లోన్ ఈ విషయంలో మోసపోయిన ఎందుకు గుండెలవిసేలా రోదిస్తున్నారు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది. మనుషులు నమ్మడమే నేను చేసిన తప్పా అని కుమిలిపోతూ ఉంటుంది. అప్పుడు పరంధామయ్య తులసిని ఓదారుస్తూ ఉంటాడు. ఇక ఇంట్లో వాళ్లంతా తనను ఓదార్చే ప్రయత్నం చేస్తారు. పరంధామయ్య మాట్లాడుతూ.. వాళ్లు మనల్ని కావాలని మోసం చేశారు అని బాధ పడుతుంటాడు.

Advertisement
Intinti Gruhalashmi june 27 Today Episode

అప్పుడు శృతి, తులసికి ధైర్యం ధైర్యం చెబుతుంది. కానీ జరిగిన విషయాన్ని తెలుసుకొని పదేపదే కుమిలిపోతూ ఉంటారు తులసి కుటుంబం. మరొకవైపు లాస్య పొట్టలు చెక్కలయ్యేలా విధంగా నవ్వుతూ ఉంటుంది. ఇంతలోనే నందు అక్కడికి రావడంతో అందుకేఅసలు విషయం వివరించగా ఇది కదా గుడ్ న్యూస్ అంటే అని నందు కూడా ఆనంద పడుతూ ఉంటాడు.

అప్పుడు లాస్య నందుని మరింత రెచ్చగొడుతుంది. ఇలాంటి పరిస్థితి వస్తుంది అనే కోట్ల ఆస్తి పర్వాలేదు అయినా అది దాని పక్కన తెచ్చి పెట్టుకుంది అని అనడంతో నందు కోపంతో రగిలి పోతూ ఉంటాడు. అంకిత లాస్ ఎలా సహాయం చేస్తుందో నేను కూడా చూస్తాను అని అంటాడు. మరొకవైపు తులసి కుటుంబం అందరూ బాధపడుతూ వుండగా అప్పుడు శృతి తులసి ని ఓదారుస్తుంది.

Advertisement

అంతేకాకుండా అప్పుడు తులసి ఇక్కడ జరిగిన విషయాలు ఏవీ ప్రేమకు చెప్పద్దు అని అంటుంది. అప్పుడు ఈ విషయాన్ని ఎవరితో లాయర్ గా మాట్లాడదాం అని పరంధామయ్య అనగా అప్పుడు అల్లుడు ఉన్నాడు కదా అని అనగా తులసి మాత్రం నలుగురికి తెలియడం నాకు ఇష్టం లేదు అని అంటుంది. ఆ తరువాత శృతి కి ప్రేమ్ ఫోన్ చేయడంతో అక్కడి నుంచి వెళ్లి పోతుంది.

ఇంతలో నందు వచ్చి తులసి నానా రకాల మాటలు అని అవమానిస్తాడు. తులసి కూడా ఏ మాత్రం తగ్గకుండా నందుకు గట్టిగానే సమాధానం చెబుతుంది. ఆ తర్వాత నందు కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు ప్రేమ్, శృతి డబ్బులు తీస్తుంది అన్న ఆనందంతో ఉండగా సుతి ఒట్టి చేతులతో రావడంతో ప్రేమ్ ఒక్కసారిగా భాష పడతాడు.

Advertisement

Read Also :  Intinti Gruhalakshmi june 25 Today Episode : దారుణంగా మోసపోయిన తులసి.. సంతోషంలో లాస్య..?

Advertisement
admin

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Recent Posts

Varahi Navaratri 2025 : వారాహి నవరాత్రులు.. ఎవరు చేయాలి.. ఎవరూ చేయకూడదు? తేలికైనా పూజా విధానం..!

Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…

7 days ago

Ashada Amavasya 2025 : ఆషాఢ అమావాస్య నాడు పూర్వీకులు భూమిపైకి వస్తారు.. ఈ రోజున కచ్చితంగా ఈ ఒక్క పని చేయండి..

Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…

7 days ago

Ashadha Amavasya : 2025 ఆషాఢ అమావాస్య ఎప్పుడు? ఏ తేదీన వస్తుంది? ప్రాముఖ్యత ఏంటి?

Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…

7 days ago

WI vs AUS Test : వెస్టిండీస్ vs ఆస్ట్రేలియా లైవ్.. టెస్ట్ సిరీస్‌ ఎప్పుడు, ఎక్కడ? భారత్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఎలా చూడాలి?

WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…

7 days ago

TG EDCET Result 2025 : తెలంగాణ EDCET 2025 రిజల్ట్స్ విడుదల.. ర్యాంక్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్ చేయండి

TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…

1 week ago

Malabar Spinach : మలబార్ పాలకూర ఎప్పుడైనా తిన్నారా? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు!

Malabar Spinach : మలబార్ పాలకూర ఎప్పుడైనా తిన్నారా? ఈ పాలకూరనే బసెల్లా ఆల్బా, వైన్ పాలకూర, ఇండియన్ పాలకూర…

1 week ago

This website uses cookies.