Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Sri reddy: శ్రీ రెడ్డి పనస కాయల కూర.. తింటారా అంటూ బోల్డ్ బ్యూటీ హెడ్డింగ్!

Sri reddy : కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయిన శ్రీ రెడ్డి గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ మధ్య శ్రీ రైడ్డి తన వంటలతో నానా రచ్చ చేస్తోంది. యూ ట్యూబ్ ఛానెల్ ప్రారంభించి.. ఓ వైపు వంట చేస్తూనే మరోవైపు అందాలను ఆరబోస్తుంది.  Advertisement ఆమె ఎక్స్ పోజింగ్ చూసిన కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. చికెన్, మటన్, చేపలు, రొయ్యలు… ఇలా ఎక్కువగా నాన్ వెజ్ వంటకాలను చేస్తూ పల్లెటూర్లలో ... Read more

By Vinod Kumar

Published on: May 30, 2022 4:45 PM

Updated on: July 9, 2025 2:19 AM

Sri reddy

---Advertisement---

Sri reddy : కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయిన శ్రీ రెడ్డి గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ మధ్య శ్రీ రైడ్డి తన వంటలతో నానా రచ్చ చేస్తోంది. యూ ట్యూబ్ ఛానెల్ ప్రారంభించి.. ఓ వైపు వంట చేస్తూనే మరోవైపు అందాలను ఆరబోస్తుంది.

YouTube video

Advertisement

ఆమె ఎక్స్ పోజింగ్ చూసిన కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. చికెన్, మటన్, చేపలు, రొయ్యలు… ఇలా ఎక్కువగా నాన్ వెజ్ వంటకాలను చేస్తూ పల్లెటూర్లలో హల్ చల్ చేస్తోంది. అయితే తాజాగా ఆమె చేసిన ఓ వంటకం గురించి సెన్సేషనల్ కామెంట్లు చేసింది.

తాజాగా శ్రీ రెడ్డి పనస కాయ కూర వండింది. ఇన్నాళ్లూ నాన్ వెజ్ వంటకాలతో రచ్చ చేసిన ఈ బ్యూటీ తాజాగా పసన కూరతో పిచ్చెక్కించే ప్రయత్నం చేసింది. ఘాటు ఘాటు మాటలతో పాటు అధ్భుతమైన రుచి చూపిస్తున్న శ్రీ రెడ్డిపై కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ వీడియోలో శ్రీ రెడ్డి… కొందరు వెధవలు నీవి పనస కాయల్లాగా ఉన్నాయన్నారని.. అవి ఏంటో వాళ్లకే తెలియాలంటూ మండిపడింది.

Read Also :Srireddy : బాబోయ్.. శ్రీరెడ్డి అరాచకం చూడండి.. చిన్న గుడ్డపిలక చుట్టుకుని ఎద అందాలతో రెచ్చిపోయిందిగా..!

Advertisement

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :