samantha naga chaitanya divorce reason
samantha naga chaitanya divorce reason : అందమైన టాలీవుడ్ జంట.. అన్యోన జంటగా ఎందరికో ఆదర్శంగా నిలిచిన నాగచైతన్య, సమంత. ఊహించిన రీతిలో ఈ లవ్‌లీ కపుల్ తమ వివాహ బంధానికి బ్రేకప్ చెప్పేశారు. అక్టోబర్ 2న సమంత, నాగచైతన్యలు డివోర్స్ తీసుకున్నట్టు ప్రకటించారు. ఇద్దరూ ఒకే మెసేజ్ తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేశారు. ఈ వార్తను ఒక అక్కినేని అభిమానులను మాత్రమే కాదు.. సమంత ఫ్యాన్స్ సహా చై-సామ్ అందరూ జీర్ణించుకోలేకపోయారు.
Aadharam Movie : ‘ఆధారం’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది..
ఇది అబద్దమైతే బాగుండు అనుకున్నవారు లేకపోలేదు. కానీ, చై-సామ్ తమ వివాహ బంధానికి బ్రేకప్ చెప్పి అందరిని షాకిచ్చారు. అప్పటినుంచి సమంత, నాగచైతన్యలదే హాట్ టాపిక్ నడుస్తోంది. టాలీవడు్ మోస్ట్ క్రేజీ కపుల్ గా పేరు తెచ్చుకున్న ఈ లవ్ లీ కపూల్ ఇప్పుడు ఎవరికి వారు సోలోగా ఉంటున్నారు. చై-సామ్ విడిపోవడానికి బలమైన కారణం ఏంటి? వారిద్దరి మధ్య ఏం జరిగింది? అన్నదే టాపిక్ నడుస్తోంది. చైతూ నుంచి విడిపోయినప్పటి నుంచి సమంత సోలోగానే ఉంటోంది.
మొన్నటిదాకా సోలాగా ఉన్న సమంత ఇప్పుడు ముంబైకి మకాం మారనుందని అంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తలను సమంత కూడా కొట్టిపారేసింది. తాను ఎక్కడికి వెళ్లడం లేదని హైదరాబాద్ తన ఇల్లు అని ఇక్కడే ఉంటానని సామ్ స్పష్టం చేసింది. టాలీవుడ్ లేటెస్ట్ న్యూస్ ప్రకారం.. గచ్చిబౌలిలోని ఓ ప్లాట్‌కు సమంత షిఫ్ట్ అవుతుందంట..
ఇకపై అక్కడే సమంత సోలోగా ఉండనుందని సన్నిహిత వర్గాలు ద్వారా తెలిసింది. సమంత నటించిన ‘శాకుంతలం’ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తి అయింది. ప్రస్తుతం కాతువాకుల రెండు కాదల్ అనే మూవీలో నటిస్తోంది సమంత. ఈ మూవీ షూటింగ్ కోసం కొన్నిరోజులుగా చెన్నైలోనే ఉంటోంది.
Read More : Manchineel Tree Dangerous : మనిషి ప్రాణాలు తీసే చెట్టు.. అంతా విషమే.. గాలి పీల్చినా, నీటి చుక్క పడినా ప్రాణాలు పైకే!
Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు…
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
This website uses cookies.