Samantha Video : టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత.. అక్కేనేని నాగచైతన్యతో విడాకుల అనంతరం ఫుల్ బిజీగా అయిపోయిది. క్షణం తీరికలేకుండా చేతినిండా సినిమాలతో ప్రొఫెనషనల్ లైఫ్ లీడ్ చేస్తోంది. విడాకుల తర్వాత తన లైఫ్ తన ఇష్టం అన్నట్టుగా హాట్ హాట్ అందాలతో ఓ రేంజ్ లో రెచ్చిపోతోంది సామ్.. పుష్ప మూవీలో ఐటెం సాంగ్ ఊ అంటావా మావాతో సమంత క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఈ పాట సృష్టించిన సునామీ అంతాఇంతా కాదు.. కుర్రకారుకు కంటిమీద కునుకు లేకుండా చేసింది.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడూ షాకింగ్ ట్విస్టులను ఇస్తూ తనపై ట్రోల్ చేసేవారికి గట్టి కౌంటర్ ఇస్తుంటుంది.
సమంత చేసే ట్వీట్లు దాదాపు ఇన్ డైరెక్టుగా ఉంటాయి. ఆ ట్వీట్లను చూసినవాళ్లు అదేదో నాగచైతన్య గురించే అంటూ ఎవరికి తోచినట్టు వారు ఏదేదో ఊహించుకోవడం.. అదే నిజమంటూ వార్తలను వైరల్ చేయడం పరిపాటిగా మారిపోయింది. అయినప్పటికీ సమంత మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా తన అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గడం లేదు. పుష్ప ఐటెం సాంగ్ తో బోల్డ్ గా కనిపించిన ఈ అమ్ముడు హద్దులు దాటి తన అందాలను తెగ ఆరబోస్తోంది. తన వ్యక్తిగత జీవితంలో జరిగిపోయిందంతా ఒక పీడకల భావించి మళ్లీ కొత్త లైఫ్ మొదలుపెట్టిన సమంత అనేక విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది.
అయినప్పటికీ ఎక్కడా కూడా తన తగ్గకుండా ధైర్యంతో తన లైఫ్ లీడ్ చేస్తోంది. అంది వచ్చిన సినిమా అవకాశాలను ఒక్కొక్కిటిగా చేజిక్కించుకుటుంది. సమంత పుష్ప ఐటెం సాంగ్ తో బాలీవుడ్ రేంజ్ లో అందరిని ఆకట్టుకుంది. అన్ని భాషల్లో సమంతకు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు కమర్షియల్ యాడ్స్ బాగానే వెనుకేసుకుంటోంది సమంత.. ప్రస్తుతం సమంత చేతిలో యశోద, శాకుంతలం వంటి సినిమాలు ఉండగా.. హిందీ సినిమాల్లోనూ తనదైన నటనతో రాణించేందుకు ప్రయత్నిస్తోంది.
సమంత.. ఇటీవల తన ఇన్ స్టాలో పోస్టు చేసిన బోల్డ్ ఫొటోలు చూస్తుంటే కుర్రకారు మతిపొగట్టేస్తున్నాయి. ఎద అందాలను ఆరబోస్తూ సమంత కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది. ఈ ఫొటోలను చూసేందుకు సమంత ఇన్ స్టాను తెగ వెతికేస్తున్నారు. ఒకప్పటిలా కాకుండా సమంత తన గ్లామర్ డోస్ పెంచేసింది.. తన మత్తిక్కించే చూపులతో కుర్రకారును కట్టిపడేస్తున్నాయి. సమంత పోస్టు చేసిన ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
View this post on Instagram
Advertisement
Read Also : Viral Video : లంగా ఓణీలో తీన్ మార్ స్టెప్పులతో అదరగొట్టిన అమ్మాయి.. వీడియో వైరల్..!