Nuvvu Nenu Prema serial September 14 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. విక్కీ, అరవింద ని క్షమించమని అడుగుతాడు. నీకంటే ఏది ఎక్కువ కాదు అక్క అని చెప్తాడు. నువ్వు లేకుండా నేను బతకలేను అక్క నిన్ను వదిలి పెట్టి ఎక్కడికి వెళ్ళలేదు నాతోటే ఉండు ప్లీజ్ అక్క.. విక్కీ నువ్వేం బాధపడకు నేను, నిన్ను వదిలి పెట్టి ఎక్కడికి వెళ్ళను నువ్వు నా ప్రాణం విక్కీ అని అరవింద అంటుంది. నేనెక్కడ ఉన్నట్లు ఎవరు చెప్పారు. అప్పుడు విక్కీ, పద్మావతిని చూపిస్తాడు.
పద్మావతిని నువ్వు తీసుకొచ్చావా అవును అక్క పద్మావతి పని ఇంటికొచ్చింది నువ్వు చెప్పిన పనిచేస్తుంది. మరోవైపు మురళి, అరవింద ఎక్కడికి వెళ్ళింది అని టెన్షన్ పడతాడు. అరవింద,మురళికి ఫోన్ చేసి మీరేం టెన్షన్ పడకండి నేను క్షేమంగా ఉన్నాను. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లావు రాణమ్మ నీకు సంతోషం, బాధ నాకు చెప్తావ్ కదా.. నాతో చెప్పకుండా ఎక్కడికెళ్ళావ్ ఇప్పుడు గుడికి వెళ్దాం అండి. ఇప్పుడు విక్కీ కలిసి ఇంటికి వెళ్తున్నాను. మురళి గొడవ పడేది మీరే కలిసిపోయేది మీరే మధ్యలో నేను నలిగిపోతూ ఉన్నాను. అరవింద తప్పు నాదే స్వారీ మురళి కి చెబుతుంది.
మీరు ఎక్కడున్నా ఇంటికి రండి అని చెప్తుంది. అరవింద క్షేమంగా ఉన్న నేను క్షేమంగా ఉండాలంటే పద్మావతి ఉన్నంతసేపు నేను ఆ ఇంట్రెస్ట్ వెళ్ళకూడదు అని మురళి అనుకుంటాడు. శాంతాదేవి, పద్మావతిని మెచ్చుకుంటూ ఉంది. తిరిగి అరవింద్ అనే తీసుకొచ్చేందుకు. ఆర్య, పద్మావతికి థాంక్స్ చెపుతాడు. మీలో అమాయకత్వం తో పాటు అందరూ బాగుండాలని మంచి గుణం ఉన్నందుకు.. నీవల్లే మా ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నా.. మా విక్కీ అన్న మాటలకు మీరు బాధ పడి మా అక్క మనసు తెలుసుకొని వచ్చారు. మళ్లీ తిరిగి మా అక్కను ఇంటికి తీసుకువచ్చారు థాంక్యూ చెబుతున్న ఆర్య అంటాడు.
పద్మావతి, నిన్న రాత్రి విక్రమాదిత్య మా ఇంటికి వచ్చి మీ అక్క కోసం బాధపడుతుంటే చూడలేకపోయినా దానికోసమే వచ్చిన. మురళి మీ బాధను అర్థం చేసుకోగలను అయినా మీరు వచ్చారు అదే సంతోషం అంటాడు. మీ అన్న పిలిస్తే వచ్చాను అనుకోకండి మీ అక్క, తమ్ముళ్ల బంధం చూసి వచ్చా.. విక్రమాదిత్య కోపం తో పాటు వాళ్ళ అక్క మీద చాలా ప్రేమ ఉంది.. పద్మావతి నన్ను తిట్టు ఒక మెట్టు దిగి నాకు స్వారీ చెప్పడానికి వచ్చాడు. తమ్ముడులా బంధం ఎప్పుడు ఇలాగే ఉండాలి వచ్చాను. ఆర్య మీలో ఉన్న ఈ మంచితనమే మా లో ఒకటి చేసింది, అక్క చెల్లెలు కూడా ఇలాగే ఉంటారు కదా అందుకే మా బంధం అర్థమైంది.. ఆర్య తన మనసులో మీ అక్క చెల్లెలు, మా అన్నదమ్ములు పెళ్లి చేసుకొని ఇంటి కోడలా వస్తే అందరూ హ్యాపీగా ఉంటాం అనుకుంటాడు.
శాంతాదేవి కృష్ణ కి ఫోన్ చేసావా అని అడుగుతుంది అరవింద్ చేశాను నాయనమ్మ తనకి అర్జెంటు పని ఉంది తర్వాత వస్తా అన్నాడు. అరవింద, మాయ రక్షాబంధన్ గురించ తెలియదు అనుకుంటా.. మాయ దాని గురించి అంతగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని అంటుంది. అప్పుడు పద్మావతి రాఖీ పౌర్ణమి గురించి చాలా గొప్పగా చెబుతుంది. దానితో శాంతాదేవి అన్నదమ్ములు లేకపోయినా పండగ గురించి చాలా గొప్పగా చెప్పావు. పద్మావతి నువ్వేం బాధపడకు నువ్వు మా ఇంట్లో ఒకరిగా కలిసి పోయావు మా ఆయన నీకు అన్నయ్య అవుతాడు. ఈ రక్షాబంధన రోజు మా ఆయనకు నీచేత రాఖీ కట్టించి అన్నాచెల్లెల బంధాన్ని ఏర్పరుస్తారు అరవింద అంటుంది.
పద్మావతి ఇప్పటిదాకా మీ ఆయన్ని చూడలేదు మీ ఆయన చూసినట్టు ఉంటుంది రాఖీ కట్టినట్టు ఉంటుంది అని సంతోషపడుతుంది. మరోవైపు మురళి సీసీ కెమెరాల చూసుకుంటూ పద్మావతి ఇంకా అక్కడే ఉంది విక్రమాదిత్య అన్ని మాటలు అన్నా కానీ పద్మావతి అక్కడే ఉంది. అయినా అక్కడికి ఎందుకు వెళ్లిందా అర్థం కావట్లేదు ఇంతలో అరవింద, మురళి కి ఫోన్ చేస్తుంది. మీరు త్వరగా ఇంటికి రండి నీకు ఒక సప్లైస్ ఉంది. ఈరోజు రాఖి పండగ కదా.. త్వరగా ఇంటికి వస్తే మీరు కూడా రాఖీ కట్టించుకోవచ్చు.
నాకు అక్క చెల్లెలు లేరు అని తెలుసుగా రాణమ్మ మరి నేనెలా రాఖి పట్టించుకోను. అరవింద ఆ విషయం నాకు కూడా తెలుసు..పద్మావతి తో కట్టించుకుంది. అది విన్న మురళి షాక్ అవుతాడు. రేపు జరగబోయే ఎపిసోడ్ ఏం జరుగుతుందో చూడాలి..
Rythu Bharosa : తెలంగాణ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా డబ్బులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది.…
Jeera Saunf water : మీ ఇంటి వంటగదిలో సులభంగా లభించే అనేక దినుషుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని…
CBSE Admit Card 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025 బోర్డు పరీక్షలకు అడ్మిట్…
NPS Zero Tax : మీరు వేతనజీవులా? ప్రతినెలా జీతం పొందే వ్యక్తి అయితే.. మీకో గుడ్ న్యూస్.. బడ్జెట్…
Vitamin E deficiency : శరీరం సరిగ్గా పనిచేయడానికి అన్ని విటమిన్లు, ఖనిజాలు అవసరం. ఏదైనా విటమిన్ లోపం ఉంటే..…
Lungs Detox : ఊపిరితిత్తులను శుభ్రపరిచే మార్గాలివే : ప్రస్తుత మన జీవనశైలి.. మన ఊపిరితిత్తులపై చాలా చెడు ప్రభావాన్ని…
This website uses cookies.