Nuvvu Nenu Prema Serial 23 Sep Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ ఆనందాన్ని సంతోషాన్ని ఎప్పటికి దూరం చేయకు పద్మావతి అంటుంది శాంతాదేవి. అది చూసి కుచల,మాయ తో విక్కీ భార్య కావడం ఖాయం.. అరవింద తో పాటు విక్కీ ను కూడా పద్మావతి తనకు అనుకూలంగా మార్చుకుని మాయతో అంటుంది. వెంటనే మాయ కోపంగా నేను ఉండగా ఎప్పటికి అలా జరగదు అని అంటుంది. పద్మావతిని ఇంటికి డ్రాప్ చేయమని శాంతాదేవి అడగడంతో విక్రమాదిత్య కోపం వస్తుంది. మాయ, కుచల, విక్కీ నీ వద్దనడంతో శాంతాదేవి వాళ్లపై కోపడుతుంది.
విక్కీ వెళ్లకుండా ఆలోచించడం తో శాంతాదేవి నేనే వెళ్ళి దించి వస్తాను.. విక్కీ ఆగు నాయనమ్మ నేను వెళ్లి దించి వస్తాను. విక్కీ మధ్యలో కారు ఆపుతాడు. నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పు అంటాడు విక్కీ, పద్మావతి తో మా ఇద్దరి మధ్య ఏ గొడవ లేదు జరిగినవన్నీ అనుకోకుండా జరిగినవే.. విక్కీ నువ్వు నాతో ఎందుకు ఇలా ఉంటున్నావా అడుగుతున్నాను పద్మావతి చెప్పమంటునాను.. అసలు నీ ప్రాబ్లం ఏమిటి? పద్మావతి నువ్వే.. ఎదుటివారి ఆత్మ అభిమానం తో పనిలేదు.
మీరు అనుకున్నది జరగాలి. కానీ నేను అట్లా కాదు.. పద్మావతి నైనా ప్రాణాన్ని విడిచి పెడతాను గాని నా ఆత్మాభిమానాన్ని చంపుకొని బతకలేను.. అందుకే మీ అలవాట్లు, ప్రవర్తన ఏవి నాకు నచ్చదు.. అయినా కానీ నా పని కోసం నేను భరిస్తున్న. విక్కీ చాలా తెలివిగా మాట్లాడుతున్న.. పద్మావతి తెలివి తక్కువ తనం.. నిజ నిజాలు ఏమిటో తెలుసుకోకుండా ఎదుటివారిని తప్పుగా అర్థం చేసుకోవడం కాకుండా నీ ఇష్టం వచ్చినట్టు నిందల వేస్తున్నావు.
పద్మావతి నేను చెప్పేవన్నీ నిజాలే.. అని నువ్వు అనుకుంటే సరిపోదు అంటూ విక్కీ, పద్మావతి ల మధ్య మాట మాట పెరిగి పెద్ద గొడవ అవుతుంది. పద్మావతిని అక్కడే వదిలి పెట్టి వెళ్లిపోతాడు విక్కీ.. మరోవైపు పద్మావతి ఇంట్లో వాళ్ల అమ్మ నాన్నతో కలిసి మురళి ఏం చేస్తాడు గా.. అనుతో ఇంటికి వచ్చిన ఆర్యను చూసి మురళి టెన్షన్.. ఆర్యను అను మరియు ఆండాలు తో చూసి మురళి భయాందోళనలో గురవుతాడు. ఆర్య ఎందుకు వచ్చాడు ఎక్కడికి ఆర్య నన్ను చూశాడు అంటే మొత్తం తెలిసిపోతుంది ఎలా అయినా ఆ నుంచి తప్పించుకోవాలి అనుకుంటాడు మురళి..
పద్మావతి వాళ్ళ నాన్న తన మనసులో మురళి ఎందుకు టెన్షన్ పడుతున్నాడు అనుకుంటాడు. అను, ఆర్యను పిలుస్తుంది. అను, ఆర్య లో వాళ్ళ అమ్మ నాన్న కి పరిచయం చేస్తుంది. ఆండాలు ఆర్య ను పొగుడుతూ.. విక్కీని తిడుతుంది.. మరోవైపు పద్మావతి వస్తుండగా ఆకతాయిలు పట్టుకొని వేదిస్తూ ఉంటారు. విక్రమాదిత్య వచ్చి పద్మావతిని కాపాడతాడు. రేపు జరగబోయే ఎపిసోడ్ లో పద్మావతి, విక్కీ ల మధ్య చిలిపి గొడవ చూడాలి మరి..
IRCTC Down : ప్రముఖ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)సైట్, యాప్ గురువారం (డిసెంబర్ 26)…
ICAI CA Final Result 2024 : ICAI CA ఫైనల్ రిజల్ట్స్ నవంబర్ 2024 లైవ్ అప్డేట్స్ :…
Earthquake AP : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భూమి కంపించింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారి…
Earthquake Nepal : మన పొరుగు దేశం నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేపాల్‌లో శనివారం ఉదయం 4.8 తీవ్రతతో…
Is Bank Open Today : ఈరోజు బ్యాంకులకు హాలిడే ఉందో లేదో తెలియదా? వారాంతాల్లో ఆర్థిక లావాదేవీలను పూర్తి…
Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా ఇకలేరు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్…
This website uses cookies.